AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అనురాగ్ కశ్యప్ పై ఫైర్, పాయల్ కి కంగనా రనౌత్ సపోర్ట్

ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ తనను లైంగికంగా వేధించాడంటూ నటి పాయల్ ఘోష్ చేసిన ఆరోపణలపై స్పందించిన కంగనా రనౌత్.. ఆమెకు మద్దతు పలికింది. అనురాగ్ కశ్యప్ ని అరెస్టు చేయాలని..

అనురాగ్ కశ్యప్ పై ఫైర్, పాయల్ కి కంగనా రనౌత్ సపోర్ట్
Umakanth Rao
| Edited By: |

Updated on: Sep 20, 2020 | 5:17 PM

Share

ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ తనను లైంగికంగా వేధించాడంటూ నటి పాయల్ ఘోష్ చేసిన ఆరోపణలపై స్పందించిన కంగనా రనౌత్.. ఆమెకు మద్దతు పలికింది. అనురాగ్ కశ్యప్ ని అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది. అనేకమంది అమ్మాయిలు సినిమా రంగంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తుంటారని, అలాంటివారిని అనురాగ్ వంటివారు లైంగిక వేధింపులకు గురి చేస్తుంటారని, వారిని ఛీట్ చేస్తున్నారని కంగనా ట్వీట్ చేసింది. కొన్ని సందర్భాల్లో తను  కూడా అలాంటి వేధింపులను ఎదుర్కొన్నానని ఆమె పేర్కొంది. పాయల్ ఘోష్ పట్ల అనురాగ్ కశ్యప్ ప్రవర్తన బాలీవుడ్ లో కామన్ ప్రాక్టీస్ వంటిదే అని కంగనా తెలిపింది. అసలు ‘బల్లీవుడే’ (బాలీవుడ్) ఫుల్ ఆఫ్ సెక్స్యువల్ ప్రిడేటర్స్ అని ఆమె తన అక్కసును వెలిగక్కింది. అమ్మాయిలు ఇలాంటివారిపట్ల అప్రమత్తంగా ఉండాలని కంగనా సూచించింది.

Follow Us
ఉమెన్స్‌ డే స్పెషల్‌.. 7 ప్రత్యేకమైన స్కీమ్స్‌!
ఉమెన్స్‌ డే స్పెషల్‌.. 7 ప్రత్యేకమైన స్కీమ్స్‌!
ఆదివారం మాంసాహారం ఎందుకు తినకూడదో తెలుసా..?
ఆదివారం మాంసాహారం ఎందుకు తినకూడదో తెలుసా..?
AP, తెలంగాణ తపాలా ఉద్యోగాలకు 2026 ఎంపికైన వారి జాబితా వచ్చేసింది
AP, తెలంగాణ తపాలా ఉద్యోగాలకు 2026 ఎంపికైన వారి జాబితా వచ్చేసింది
పిల్లల ఇంటెలిజెన్స్‌ని గుర్తించడంలో తల్లిదండ్రులు చేసే పొరపాట్లు
పిల్లల ఇంటెలిజెన్స్‌ని గుర్తించడంలో తల్లిదండ్రులు చేసే పొరపాట్లు
జిమ్ వర్కవుట్లు వద్దు.. పైలేట్స్ ముద్దంటున్న జాన్వీ కపూర్
జిమ్ వర్కవుట్లు వద్దు.. పైలేట్స్ ముద్దంటున్న జాన్వీ కపూర్
EMIలపై ఐఫోన్‌ కొంటున్నారా? పెద్ద తప్పు చేస్తున్నట్లే..
EMIలపై ఐఫోన్‌ కొంటున్నారా? పెద్ద తప్పు చేస్తున్నట్లే..
బంగారం కొనాలనుకుంటున్నారా..? తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే
బంగారం కొనాలనుకుంటున్నారా..? తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే
నోరులేని జీవుల ‘ఆత్మహత్య’ వెనుక ఉన్న కన్నీటి గాథలివే!
నోరులేని జీవుల ‘ఆత్మహత్య’ వెనుక ఉన్న కన్నీటి గాథలివే!
టెన్త్ అర్హతతో రైల్వేలో 22,195 ఉద్యోగాలు.. మరికొన్ని గంటలే ఛాన్స్
టెన్త్ అర్హతతో రైల్వేలో 22,195 ఉద్యోగాలు.. మరికొన్ని గంటలే ఛాన్స్
ఫ్లెక్సిటేరియన్.. జీర్ణ సమస్యలకు చెక్.. రోగనిరోధక శక్తికి బూస్ట్!
ఫ్లెక్సిటేరియన్.. జీర్ణ సమస్యలకు చెక్.. రోగనిరోధక శక్తికి బూస్ట్!