AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వైఎస్సార్‌ వర్థంతి రోజు ఇడుపులపాయకు సీఎం జగన్..

సెప్టెంబర్ 2న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి సందర్భంగా రేపు సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇడుపులపాయ చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ హరికిరణ్, జాయింట్ కలెక్టర్ సాయికాంత్ వర్మ, ఎస్పీ అన్బురాజన్, సబ్ కలెక్టర్ పృథ్వితేజ్ ఇడుపులపాయలో...

వైఎస్సార్‌ వర్థంతి రోజు ఇడుపులపాయకు సీఎం జగన్..
Sanjay Kasula
|

Updated on: Aug 31, 2020 | 10:38 PM

Share

సెప్టెంబర్ 2న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి సందర్భంగా రేపు సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇడుపులపాయ చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ హరికిరణ్, జాయింట్ కలెక్టర్ సాయికాంత్ వర్మ, ఎస్పీ అన్బురాజన్, సబ్ కలెక్టర్ పృథ్వితేజ్ ఇడుపులపాయలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.

హెలిప్యాడ్ వద్ద బాంబ్ స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. బుధవారం ఉదయం 9.30 గంటలకు వైఎస్ఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలసి సీఎం జగన్‌ నివాళులు అర్పిస్తారు. ఈ సందర్బంగా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ సందర్బంగా వైఎస్ఆర్ ఘాట్, హెలిప్యాడ్ వద్ద ఆటోమేటిక్ శానిటైజేషన్, థర్మల్ స్క్రీనింగ్‌లను ఏర్పాటు చేశారు.

ఘాట్ దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరికి కోవిడ్ టెస్ట్ తప్పనిసరి అని.. లేదంటే అనుమతించేది లేదని ఎస్పీ అన్బురాజన్ తెలిపారు.

Follow Us
13 ఏళ్ల తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..
13 ఏళ్ల తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..
LSG: ఎవర్రా మీరంతా.. లక్షలుపోసి కొంటే నట్టేట ముంచేస్తారా..?
LSG: ఎవర్రా మీరంతా.. లక్షలుపోసి కొంటే నట్టేట ముంచేస్తారా..?
నెలకు ఒక్కసారి ఒక్క గ్లాస్ చాలు.. తులసమ్మ ఎండాకాలంలోనూ గుబురుగా..
నెలకు ఒక్కసారి ఒక్క గ్లాస్ చాలు.. తులసమ్మ ఎండాకాలంలోనూ గుబురుగా..
బద్దకానికే బ్రాండ్ అంబాసిడర్ ఈ జీవి.. రోజుకు 22 గంటల పాటు నిద్ర..
బద్దకానికే బ్రాండ్ అంబాసిడర్ ఈ జీవి.. రోజుకు 22 గంటల పాటు నిద్ర..
ఒక్కడు సినిమా చార్మినార్ సెట్ నిర్మాణం ఎలా చేశారో తెలుసా..?
ఒక్కడు సినిమా చార్మినార్ సెట్ నిర్మాణం ఎలా చేశారో తెలుసా..?
గ్యాస్ స్టవ్ మంట చిన్నగా వస్తుందా? ఇలా చేస్తే చిటికెలో పెద్ద మంట
గ్యాస్ స్టవ్ మంట చిన్నగా వస్తుందా? ఇలా చేస్తే చిటికెలో పెద్ద మంట
తెలంగాణలో రికార్డ్ స్థాయిలో బీర్ సేల్స్
తెలంగాణలో రికార్డ్ స్థాయిలో బీర్ సేల్స్
రోబో మూవీ రిపీట్‌.. షో మధ్యలో యువతిని కౌగిలించుకుని హంగామా!
రోబో మూవీ రిపీట్‌.. షో మధ్యలో యువతిని కౌగిలించుకుని హంగామా!
బాత్‌రూమ్ నుంచి బట్టల వరకు క్షణాల్లో తళతళలాడించే పవర్ ఫుల్ చిట్కా
బాత్‌రూమ్ నుంచి బట్టల వరకు క్షణాల్లో తళతళలాడించే పవర్ ఫుల్ చిట్కా
మొదటి నుంచి నాకు అండగా ఉన్నాడు.. అతడు గొప్ప హీరో..
మొదటి నుంచి నాకు అండగా ఉన్నాడు.. అతడు గొప్ప హీరో..