ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. జేఎన్టీయూహెచ్ కీలక నిర్ణయాలు.. ఈసారి సప్లిలో పాసైతే.!

కరోనా వైరస్, లాక్‌డౌన్ కారణంగా ఈ ఏడాది విద్యాసంవత్సరం(2020-21) ఆలస్యమైంది. ఈ క్రమంలో విద్యార్ధులపై ఒత్తిడి లేకుండా సిలబస్‌లో కొన్ని మార్పులు చేయాలని...

ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. జేఎన్టీయూహెచ్ కీలక నిర్ణయాలు.. ఈసారి సప్లిలో పాసైతే.!
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 14, 2020 | 5:51 PM

JNTUH Key Decision: కరోనా వైరస్, లాక్‌డౌన్ కారణంగా ఈ ఏడాది విద్యాసంవత్సరం(2020-21) ఆలస్యమైంది. ఈ క్రమంలో విద్యార్ధులపై ఒత్తిడి లేకుండా సిలబస్‌లో కొన్ని మార్పులు చేయాలని పలు యూనివర్సిటీలు భావిస్తున్నాయి. ఇదిలా ఉంటే డిసెంబర్ 1వ తేదీ నుంచి ఇంజనీరింగ్ ఫస్టియర్ తరగతులను అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ)  యూనివర్సిటీలకు సూచించింది. ఈ మేరకు అకడమిక్ క్యాలెండర్‌ను ప్రకటించింది.

మరోవైపు జేఎన్టీయూహెచ్ కరోనా నేపథ్యంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈసారి సప్లిమెంటరీ ఎగ్జామ్స్‌లో 7.5 GPA వచ్చినా డిస్టింక్షన్ ఇవ్వాలని నిర్ణయించింది. అంతేకాదు సప్లిలో పాసైనవారిని రెగ్యులర్‌గానే పరిగణించనున్నారు. కాగా, ఇప్పటిదాకా 192 క్రెడిట్స్ వస్తేనే పాసైనట్లు పరిగణించగా.. ప్రస్తుతం దీన్ని 186 క్రెడిట్స్‌కు తగ్గించారు.

Also Read:

డిసెంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌.? వైరల్ అవుతున్న ట్వీట్.. వివరణ ఇచ్చిన కేంద్రం..

తెలంగాణలో బాణసంచాపై బ్యాన్ విధించిన ప్రభుత్వం.. ఉత్తర్వులు జారీ.. అమ్మకాలు చేస్తే చర్యలు..

సీఎస్‌కే ఫ్యాన్స్‌కు షాక్.. ఐపీఎల్ 2021లో కొత్త జట్టుకు కెప్టెన్‌గా సురేష్ రైనా.!

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. సచివాలయాల్లోని ఇంజనీరింగ్ అసిస్టెంట్లలకు మరో బాధ్యత..

సాయం కోరిన సోనూసూద్.. స్పందించిన నెటిజన్లు.. థ్యాంక్యూ చెప్పిన రియల్ హీరో..