AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘రామ్‌ సేతు’ సినిమాలో తన ఫస్ట్‌లుక్‌ను దీపావళి కానుకగా విడుదల చేసిన అక్షయ్ కుమార్

‘రామ్‌ సేతు’ సినిమాలో తన ఫస్ట్‌లుక్‌ను దీపావళి సందర్భంగా సోషల్‌ మీడియాలో విడుదల చేశాడు. ఈ పోస్టలో అక్షయ్‌ మెడలో ఎరుపు కండువాతో కార్గ్‌ ప్యాంట్‌, షర్ట్‌ ధరించి కనిపించాడు.

‘రామ్‌ సేతు’ సినిమాలో తన ఫస్ట్‌లుక్‌ను దీపావళి కానుకగా విడుదల చేసిన అక్షయ్ కుమార్
Sanjay Kasula
|

Updated on: Nov 14, 2020 | 5:54 PM

Share

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ చాలా డిఫ్రెంట్. అందరికంట బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ భిన్నం. ఈ గడ్డుకాలంలో కూడా చేతి నిండా సినిమాలతో అక్కి బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఆయన నటించిన లక్ష్మి‌, బెల్‌బాటమ్‌లు విడుదల కాగా.. సూర్వవంశీ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో అక్షయ్‌ తన తదుపరి భారీ ప్రాజెక్ట్‌ను ప్రకటించి తన అభిమానులకు దీపావళి కానుక ఇచ్చాడు.

తను నటించబోయే ‘రామ్‌ సేతు’ సినిమాలో తన ఫస్ట్‌లుక్‌ను దీపావళి సందర్భంగా సోషల్‌ మీడియాలో విడుదల చేశాడు. ఈ పోస్టలో అక్షయ్‌ మెడలో ఎరుపు కండువాతో కార్గ్‌ ప్యాంట్‌, షర్ట్‌ ధరించి కనిపించాడు.

అంతేగాక స్లింగ్‌ బ్యాగు ధరించి నెలవైపు చూస్తుండగా అతడి వెనక లోక నాయకుడు శ్రీరాముడి రాముడి షాడో ప్రకాశవంతంగా వెలుగుతూ కనిపిస్తుంది. పొస్టర్‌ను ట్విటర్‌లో షేర్‌ చేస్తూ.. ఈ దీపావళి, రాబోయే తరాలను కలిపేందుకు ఒక వంతేనను నిర్మించి.. భారతీయుల ఆదర్శ దైవం శ్రీరాముడి ఆదర్శాలను సజీవంగా ఉంచడానికి ప్రయత్నిద్దామని అంటూ పేర్కొన్నారు. అదే విధంగా త్వరలోనే ‘రామ్‌సేతు’తో మీ ముందుకు వస్తున్నానంటూ.. ఈ దీపావళి మీ అందరి ఇళ్లలో కాంతి నింపాలని ఆశిస్తూ హ్యాపీ దీపావళి అని అక్షయ్‌ శుభాకాంక్షలు తెలిపాడు.

Follow Us
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!