”జనసేన గాలికి వెళ్ళిపోయే పార్టీ అన్నాను కానీ”..!

''జనసేన గాలికి వెళ్ళిపోయే పార్టీ అన్నాను కానీ''..!

జనసేన గాలికి వెళ్ళిపోయే పార్టీ అని అన్నాను గానీ.. గాలి పార్టీ అని అనలేదని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు తెలిపారు. తన వ్యాఖ్యలను కావాలనే కొందరు వక్రీకరించి..

Ravi Kiran

|

Aug 13, 2020 | 5:14 PM

Rapaka Varaprasada Rao Clarifies His Comments: జనసేన గాలికి వెళ్ళిపోయే పార్టీ అని అన్నాను గానీ.. గాలి పార్టీ అని అనలేదని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు తెలిపారు. తన వ్యాఖ్యలను కావాలనే కొందరు వక్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. అధికార పార్టీకి సపోర్ట్ చేస్తూ ముందుకు సాగాలని.. అలా అయితేనే పనులు జరుగుతాయని ఆయన అన్నారు.

గత ఎన్నికల్లో వైసీపీ తరపున టికెట్ కోసం ప్రయత్నం చేశానని.. అయితే బొంతు రాజేశ్వరరావు వల్ల తనకు టికెట్ ఇవ్వలేకపోయారని రాపాక వరప్రసదరావు చెప్పారు. జనసేన బలంతో పాటు తన బలం కూడా ఉంది కాబట్టే ఎన్నికల్లో గెలిచానని ఆయన అన్నారు. కాగా, తనని సస్పెండ్ చేశారంటూ సోషల్ మీడియాలో చాలా ఫేక్ న్యూస్‌లు వస్తున్నాయన్నారు.

Also Read:

తెలంగాణలో కొత్తరకం వ్యాధి.. ఆదిలాబాద్‌లో మొదటి కేసు నమోదు.

ఏపీ ప్రజలకు అలెర్ట్.. ఆ ప్రయాణీకులకు కరోనా పరీక్షలు లేవు..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu