Viral Video: ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్‌.. గాల్లో పల్టీలు కొట్టిన కారు.. షాకింగ్ దృశ్యాలు..

Horrible Accident Video: హాలీవుడ్ రేంజ్ స్టంట్ మాదిరిగా అక్కడ జరిగిన ఓ యాక్సిడెంట్.. అందరినీ కంగుతినేలా చేసింది...

Viral Video: ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్‌.. గాల్లో పల్టీలు కొట్టిన కారు.. షాకింగ్ దృశ్యాలు..
1
Follow us
Ravi Kiran

|

Updated on: May 20, 2021 | 6:51 PM

Horrible Accident Video: హాలీవుడ్ రేంజ్ స్టంట్ మాదిరిగా అక్కడ జరిగిన ఓ యాక్సిడెంట్.. అందరినీ కంగుతినేలా చేసింది. వేగంగా ప్రయాణిస్తున్న ఓ కారు అదుపు తప్పి గాల్లోకి లేచింది. రోడ్డుపై ప్రయాణిస్తున్న ఐదు కార్లపై పల్టీలు కొట్టింది. చైనాలో జరిగిన ఈ షాకింగ్ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

చైనాలోని లియోనింగ్ ప్రావిన్స్‌లో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వేగంగా వస్తున్న రెడ్ కలర్ కారు ఉన్నట్టుండి అదుపుతప్పింది. అంతే వేగంతో ఎదురుగా ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ఆగి ఉన్న వాహనాల వైపుకు దూసుకెళ్లింది. డివైడర్‌ను ఢీకొట్టి గాల్లోకి లేచింది. రాంగ్ రూట్‌లో ఆగివున్న కార్లపై పల్టీలు కొట్టింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ యాక్సిడెంట్ దృశ్యాలు అక్కడ ఆగి ఉన్న కార్లలోని డ్యాష్ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ ప్రమాదంలో బాధితులు స్వల్ప గాయాలతో తప్పించుకోగా.. ఆ రెడ్ కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇవి చదవండి:

పెళ్లి పీటలపై నుంచి వరుడు ప‌రార్‌.. వ‌ధువు చేసిన పనికి అంతా షాక్.! కథలో ఊహించని ట్విస్ట్..

భూమిలో కూరుకుపోయిన చిన్నారి.. కళ్లను మోసం చేస్తున్న చిత్రం.. రహస్యం తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే!

 ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా..? అయితే ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి.!

చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే