Viral: భూమిలో కూరుకుపోయిన చిన్నారి.. కళ్లను మోసం చేస్తున్న చిత్రం.. రహస్యం తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే!

Girl Viral Pic: ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వాడకం ఎక్కువైపోయింది. ఎన్నో ఫోటోలు, వీడియోలు తరచూ వైరల్‌గా మారుతున్నాయి...

Viral: భూమిలో కూరుకుపోయిన చిన్నారి.. కళ్లను మోసం చేస్తున్న చిత్రం.. రహస్యం తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే!
Girl 1
Follow us
Ravi Kiran

|

Updated on: May 19, 2021 | 6:59 PM

Girl Viral Pic: ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వాడకం ఎక్కువైపోయింది. ఎన్నో ఫోటోలు, వీడియోలు తరచూ వైరల్‌గా మారుతున్నాయి. ఇక అందులోనూ ట్రికీ పజిల్స్ అయితే బాగా పాపులర్ అయ్యాయి. వాటిల్లో దాగి ఉన్న మర్మాన్ని తెలుసుకునేందుకు నెటిజన్లు తమ బుర్రలకు పని చెబుతున్నారు. కొంతమందికి అయితే ఎంత ప్రయత్నించినా ఆ ఫోటోలలో మేజిక్, లాజిక్ కనిపెట్టలేరు. తాజాగా అలాంటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఓ మహిళ తన కూతురు పార్క్‌లో ఆడుకుంటున్న ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఇక ఆ ఫోటోలో చిన్నారి సగభాగమే కనిపిస్తుంది. ఆ పార్క్ టైల్స్‌లో ఆమె కూరుకుపోయినట్లుగా చూడవచ్చు. ‘నా కుమార్తె మిగిలిన భాగం ఎక్కడ ఉంది.? ఓహ్ … నేను చూస్తున్నాను, మీరు కూడా చూశారా.?” అంటూ ఫోటోకు క్యాప్షన్ ఇచ్చిన యువతి పజిల్‌ను సాల్వ్ చేయమంటూ నెటిజన్లకు పరీక్ష పెట్టింది. ఫోటోషాప్ ద్వారా చేసిన ఫోటో అని అనుకుంటే పొరపాటే. నిజానికి అది ఒరిజినల్ పిక్.. బాగా పరిశీలనగా చూస్తేనే మీకు జవాబు దొరుకుతుంది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లేట్ ఎందుకు మీరు కూడా ఆ పజిల్ కనిపెట్టండి.

Also Read: 

ఆంధ్రప్రదేశ్‌లో కర్ఫ్యూ టైమింగ్ మారిందా.? ఇందులో నిజమెంత.!

ఈ ఫోటోలో ఎరను వేటాడేందుకు సింహం దాగి ఉంది.. ఎక్కడ ఉందో గుర్తుపట్టండి చూద్దాం.!

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!