చెన్నైలో పన్ను ఎగవేత దారులపై ఐటీ దాడులు

| Edited By: Srinu

Mar 07, 2019 | 6:17 PM

తమిళనాడు : చెన్నై వ్యాప్తంగా ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేపడుతున్నారు. స్థిరాస్తి రంగానికి సంబంధించి చెన్నైలోని నాలుగు ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు.  మనీలాండరింగ్, పన్ను ఎగవేతపై ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

చెన్నైలో పన్ను ఎగవేత దారులపై ఐటీ దాడులు
Follow us on