మంత్రి లోకేష్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

ఏపీ మంత్రి నారా లోకేష్‌కు తృటిలో ప్రమాదం తప్పించింది. గుంటూరు జిల్లా నిడమర్రులో లోకేష్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా ఒక్కసారిగా హోటల్ బోర్డు కూలింది. కార్యకర్తలు అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. వెంటనే అక్కడి నుంచి లోకేష్‌ను పక్కకు నెట్టడంతో లోకేష్ ప్రమాదం నుంచి బయటపడ్డాడు.

మంత్రి లోకేష్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

Edited By:

Updated on: Mar 20, 2019 | 11:47 AM