తమిళనాడులో వెలుగుచూసిన హెరిటేజ్ హోటల్స్ గ్రూప్ బాగోతాలు

హెరిటేజ్ హోటల్స్ గ్రూప్ అవకతవకలు తమిళనాడులో వెలుగుచూశాయి. ఈ సంస్థలు కోట్లలో ఆదాయపు పన్ను ఎగవేసినట్టు ఐటీశాఖ గుర్తించింది. చెన్నై, మధురై లలో ఉన్న హేరిటేజ్ హోటల్స్, ఇల్లు, ఆఫీసులపై ఐటీ శాఖ దాడులు నిర్వహించింది. సుమారు వేయి కోట్లకు సంబంధించిన ఆదాయాన్ని లెక్కలో చూపించలేదని గుర్తించింది. ఇతర కంపెనీలకు ఎటువంటి అనుమతులు లేకుండానే సుమారు 374 కోట్లు హేరిటేజ్ హోటల్స్ గ్రూప్ తరలించినట్టు ఐటీ శాఖ పేర్కొంది. 500 కోట్లకు సుమారు 800 ఎకరాలకు సంబంధించిన […]

తమిళనాడులో వెలుగుచూసిన హెరిటేజ్ హోటల్స్ గ్రూప్ బాగోతాలు
Follow us

|

Updated on: Nov 07, 2020 | 3:36 PM

హెరిటేజ్ హోటల్స్ గ్రూప్ అవకతవకలు తమిళనాడులో వెలుగుచూశాయి. ఈ సంస్థలు కోట్లలో ఆదాయపు పన్ను ఎగవేసినట్టు ఐటీశాఖ గుర్తించింది. చెన్నై, మధురై లలో ఉన్న హేరిటేజ్ హోటల్స్, ఇల్లు, ఆఫీసులపై ఐటీ శాఖ దాడులు నిర్వహించింది. సుమారు వేయి కోట్లకు సంబంధించిన ఆదాయాన్ని లెక్కలో చూపించలేదని గుర్తించింది. ఇతర కంపెనీలకు ఎటువంటి అనుమతులు లేకుండానే సుమారు 374 కోట్లు హేరిటేజ్ హోటల్స్ గ్రూప్ తరలించినట్టు ఐటీ శాఖ పేర్కొంది. 500 కోట్లకు సుమారు 800 ఎకరాలకు సంబంధించిన కొనుగోలు పత్రాలను ఐటీ శాఖ స్వాధీనం చేసుకుంది.