ఆ పాస్టర్లపై చర్యలు తీసుకోండి.. ఏపీ ప్రభుత్వానికి కేంద్రం ఆదేశం

ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. క్రైస్తవులుగా మారి ఎస్సీ, ఓబీసీ ప్రతిఫలాలను పొందుతున్న పాస్టార్లపై చర్యలు తీసుకోవాలని

  • Updated On - 4:02 pm, Sat, 7 November 20 Edited By: Pardhasaradhi Peri
ఆ పాస్టర్లపై చర్యలు తీసుకోండి.. ఏపీ ప్రభుత్వానికి కేంద్రం ఆదేశం

Centre Orders To AP Government: ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. క్రైస్తవులుగా మారి ఎస్సీ, ఓబీసీ ప్రతిఫలాలను పొందుతున్న పాస్టార్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. నకిలీ ఓబీసీ, ఎస్సీ సర్టిఫికెట్లు కలిగి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70 శాతం మంది పాస్టర్లు ఈ ప్రతిఫలాలను పొందుతున్నారని లీగల్ రైట్స్ ఫోరం కేంద్రానికి ఫిర్యాదు చేయడంతో.. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. కాగా, కరోనా నేపధ్యంలో అర్చకులు, ఇమామ్‌లు, పాస్టర్లకు ఏపీ ప్రభుత్వం రూ. 5 వేలు ఆర్ధిక సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే.

Also Read: 

జగన్ సంచలన నిర్ణయం.. వారికి 10 రోజుల పాటు రోజుకో పధకం..

జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. ఆరోగ్యశ్రీ పరిధిలోకి పోస్ట్ కోవిడ్ చికిత్స..