AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీట్‌రూట్ గారెలు.. ఇలా చేసి తింటే ఏ స్నాక్స్ కూడా పనికిరావు!

బీట్‌రూట్ గారెలు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, ఇవి ఎలా చేయాలో చాలా మందికి తెలీదు. వీటిని ఒకసారి చేసుకుని తింటే రుచి కరంగా ఉంటాయి. ఇక్కడ దీనికి కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం గురించి ఇక్కడ తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Feb 14, 2026 | 8:17 PM

Share
కావాల్సిన పదార్ధాలు:  అర కప్పు శనగపప్పు,  2 బీట్‌రూట్,  చిన్న ఉల్లిపాయ,  4 పచ్చిమిర్చి,  అర టీ స్పూన్ అల్లం పేస్ట్,  కొత్తిమీర, కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి,  అర టీ స్పూన్ మసాలా, సరి పడినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ నూనె తీసుకోవాలి.

1 / 5
ముందుగా శనగపప్పులో కొద్దిగా నీళ్ళు పోసి పక్కన పెట్టుకోవాలి. 20 నిముషాలు పక్కన పెట్టి, ఆ  తర్వాత బాగా గ్రైండ్ చేసుకోవాలి.

2 / 5
ఇప్పుడు  ఒక గిన్నెలో గ్రైండ్ చేసిన శనగపప్పును తీసుకుని దానిలో  బీట్‌రూట్ పేస్ట్ , ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసిన పచ్చిమిర్చి , అల్లం పేస్ట్ , కరివేపాకు, కొత్తిమీర, మసాలా,  రుచికి తగినంత ఉప్పును వేసి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి.

3 / 5
ఇక ఇప్పుడు చేతులకి  నూనె రాసుకుని ఆ మిశ్రమాన్ని వడల మాదిరిగా చేసుకుని ఒక ప్లేట్ లో  పక్కన పెట్టుకోండి.

4 / 5

ఇప్పుడు పాన్ పెట్టుకుని ఆయిల్ వేసి అది వేడయ్యాక ముందుగా చేసి పక్కన పెట్టుకున్న  గారెలను నూనెలో వేసి గరిటేతో తిప్పుతూ  రెండు వైపులా కాలిందో లేదో చూసి రంగు మారే వరకు బాగా వేయించండి. అంతే వేడి వేడి బీట్ రూట్ గారెలు రెడీ.

5 / 5
Follow Us