AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాళ్ళిద్దరి ప్రేమ ఓ బూటకమా.. టీఆర్పీల రేటింగ్ కోసం బిగ్ బాస్ ప్రయాస.?

హిందీతో పాటు దక్షిణాది భాషల్లో కూడా అత్యధిక  టీఆర్పీ రేటింగ్స్‌తో దూసుకుపోతున్న రియాలిటీ షో ‘బిగ్ బాస్’. కొన్నిసార్లు ఇది స్క్రిప్టెడ్ అని అనిపిస్తున్నా.. నటీనటుల రియల్ ట్రెండ్ బయటికి రావడం ఫ్యాన్స్‌కు కొన్నిసార్లు ఆసక్తి కలిగిస్తోంది. అయితే ఇప్పుడు మరోసారి ‘బిగ్ బాస్’ స్క్రిప్టెడ్ షో అని రుజువైంది. కొద్దిరోజులుగా హిందీ బిగ్ బాస్ షోలో రష్మీ, అర్హన్ ఖాన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అర్హన్ నిజంగానే రష్మీకి ద్రోహం చేశాడని ఫాన్స్ అందరూ కూడా […]

వాళ్ళిద్దరి ప్రేమ ఓ బూటకమా.. టీఆర్పీల రేటింగ్ కోసం బిగ్ బాస్ ప్రయాస.?
Ravi Kiran
| Edited By: |

Updated on: Dec 18, 2019 | 2:56 PM

Share

హిందీతో పాటు దక్షిణాది భాషల్లో కూడా అత్యధిక  టీఆర్పీ రేటింగ్స్‌తో దూసుకుపోతున్న రియాలిటీ షో ‘బిగ్ బాస్’. కొన్నిసార్లు ఇది స్క్రిప్టెడ్ అని అనిపిస్తున్నా.. నటీనటుల రియల్ ట్రెండ్ బయటికి రావడం ఫ్యాన్స్‌కు కొన్నిసార్లు ఆసక్తి కలిగిస్తోంది. అయితే ఇప్పుడు మరోసారి ‘బిగ్ బాస్’ స్క్రిప్టెడ్ షో అని రుజువైంది.

కొద్దిరోజులుగా హిందీ బిగ్ బాస్ షోలో రష్మీ, అర్హన్ ఖాన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అర్హన్ నిజంగానే రష్మీకి ద్రోహం చేశాడని ఫాన్స్ అందరూ కూడా ఆమెపై సింపతీ చూపించారు. అయితే తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సిద్ధార్థ్ శుక్లాను టైటిల్ వేట నుంచి తప్పించడానికే వీరిద్దరి మధ్య ఈ రచ్చను బిగ్ బాస్ సృష్టించాడని తెలుస్తోంది.

ఇప్పటికే సిద్ధార్థ్ శుక్లాకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అతడు హౌస్‌లో ఉన్నా.. బయట ఉన్నా.. ఎలిమినేషన్‌కు వస్తే మాత్రం అత్యధిక ఓటింగ్‌తో  గెలిపిస్తూ వస్తున్నారు. అందుకే వన్ సైడెడ్ కాకూడదని బిగ్ బాస్ ఈ స్క్రిప్టెడ్ స్క్రీన్ ప్లే నడిపించిండాని టాక్ వినిపిస్తోంది.

బిగ్ బాస్ హౌస్‌లో ప్రస్తుతం సిద్ధార్థ్ శుక్లాకు ధీటుగా నిలవగలిగే కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే అది రష్మీ దేశాయ్ అని చెప్పాలి. కొద్దిరోజులుగా ఆమె పెర్ఫార్మన్స్ చెప్పుకోదగిన విధంగా లేకపోవడంతో హైప్ పెంచడానికి ఈ స్క్రిప్ట్‌ను బిగ్ బాస్ అల్లాడని ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ టాక్ నడుస్తుండటంతో.. నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Follow Us
తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు
తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు
దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట
దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట
సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!
సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం
16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!
16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!
అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి
అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి
వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!
వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!
50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌
50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా
దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా