‘ఐరన్ లేడీ’ ట్విన్స్ ఫస్ట్‌లుక్
సామాజిక హక్కుల కార్యకర్త, ఐరన్ లేడీ ఆఫ్ మణిపూర్ ఇరోమ్ షర్మిల మదర్స్ డే రోజున(ఈ నెల 12) కవలలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమెకు ఆడ కవలలు జన్మించారు. వారికి నిక్స్ సఖి, ఆటమ్ తారా అను పేర్లు పెట్టిన షర్మిల దంపతులు.. తాజాగా ఫొటోలను విడుదల చేశారు. తల్లీపిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని.. త్వరలోనే వారిని డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు వెల్లడించారు.