AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2020: MI vs DC: ధావన్ సూపర్ ఇన్నింగ్స్‌.. ముంబై టార్గెట్ 163

అబుదాబి వేదికగా  జరుగుతున్న ముంబై ఇండియన్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ మంచి స్కోర్ చేసింది.

IPL 2020: MI vs DC: ధావన్ సూపర్ ఇన్నింగ్స్‌.. ముంబై టార్గెట్ 163
Ram Naramaneni
|

Updated on: Oct 11, 2020 | 11:29 PM

Share

అబుదాబి వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ మంచి స్కోర్ చేసింది.  శిఖర్‌ ధావన్‌ (69*; 52 బంతుల్లో 6×4, 1×6), శ్రేయస్ అయ్యర్ (42; 33 బంతుల్లో, 4×4, 1×6) రాణించడంతో ముంబైకి ఢిల్లీ 163 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల కోల్పోయి 162 పరుగులు చేసింది. అయితే జట్టుకు మంచి ఆరంభం లభించలేదు. మొదటి ఓవర్‌లోనే పృథ్వీ షా (4; 3 బంతుల్లో, 1×4)ను బౌల్ట్‌ ఔట్ చేశాడు. ఈ సీజన్‌లో ఫస్ట్ మ్యాచ్‌ ఆడుతున్న రహానె (15) కూడా ఎక్కువ పరుగులు చేయకుండానే పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు వచ్చిన శ్రేయస్‌తో కలిసి ధావన్‌ ఇన్నింగ్స్‌ను గాడినపెట్టాడు. మంచి షాట్లు ఆడిన వీరిద్దరు..మూడో వికెట్‌కు 85 పరుగులు జోడించారు. అయితే స్పీడు పెంచే క్రమంలో  కృనాల్ బౌలింగ్‌లో శ్రేయస్ ఔటయ్యాడు. ( Bigg Boss Telugu 4 : హౌస్ నుంచి సుజాత్ ఔట్ !..రీజన్స్ ఇవే ! )

అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన స్టాయినిస్‌ (13; 8 బంతుల్లో 2×4)తో కలిసి ధావన్‌ ఇన్నింగ్స్‌ కొనసాగించాడు. ఈ క్రమంలో ధావన్ 39 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అయితే రెండో పరుగు కోసం ప్రయత్నించిన స్టాయినిస్‌ (13; 8 బంతుల్లో 2×4) రనౌటయ్యాడు. ఆఖర్లో అలెక్స్‌ కేరీ (14; 9 బంతుల్లో), ధావన్‌ స్పీడు పెంచలేకపోయారు. ముంబై బౌలర్లలో కృనాల్ రెండు వికెట్లు తీయగా, బౌల్ట్‌కు‌ ఒక్క వికెట్ దక్కింది.

Follow Us
శ్రీలంకపై ఘన విజయం.. సెమీఫైనల్‌‌‌కు కివీస్.. పాకిస్థాన్ ఔట్..?
శ్రీలంకపై ఘన విజయం.. సెమీఫైనల్‌‌‌కు కివీస్.. పాకిస్థాన్ ఔట్..?
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఛాయిస్.. బీట్‌రూట్-పనీర్ దోశ
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఛాయిస్.. బీట్‌రూట్-పనీర్ దోశ
విజయ్, రష్మికల పెళ్లి ముచ్చట్లు.. గెస్ట్ లిస్ట్, ఫుడ్ మెనూ ఇదే..!
విజయ్, రష్మికల పెళ్లి ముచ్చట్లు.. గెస్ట్ లిస్ట్, ఫుడ్ మెనూ ఇదే..!
వంకాయలు వారికి చాలా డేంజర్..వాళ్లు తిన్నారంటే ఇక అంతే సంగతి
వంకాయలు వారికి చాలా డేంజర్..వాళ్లు తిన్నారంటే ఇక అంతే సంగతి
నిద్రలేమితో సతమతమవుతున్నారా? బ్యూటీ స్లీప్‌కు నైట్ రొటీన్ ప్లాన్‌
నిద్రలేమితో సతమతమవుతున్నారా? బ్యూటీ స్లీప్‌కు నైట్ రొటీన్ ప్లాన్‌
నీటిపై నడిచే ఏకైక వింత జీవి.. ఇది నడుస్తుంటే గురుత్వాకర్షణ శక్తి
నీటిపై నడిచే ఏకైక వింత జీవి.. ఇది నడుస్తుంటే గురుత్వాకర్షణ శక్తి
చెడు కొలెస్ట్రాల్ తగ్గించే సింపుల్ అలవాట్లు ఇవే! మీ గుండెకు భద్రత
చెడు కొలెస్ట్రాల్ తగ్గించే సింపుల్ అలవాట్లు ఇవే! మీ గుండెకు భద్రత
మరికొన్ని గంటల్లో విజయ్- రష్మికల పెళ్లి.. తాళి కట్టే శుభవేళ ఇదే
మరికొన్ని గంటల్లో విజయ్- రష్మికల పెళ్లి.. తాళి కట్టే శుభవేళ ఇదే
అలియా భట్ బాడీ సీక్రెట్ ఇదేనా? గ్లోబల్ స్టార్ ఫిట్‌నెస్ ప్లాన్
అలియా భట్ బాడీ సీక్రెట్ ఇదేనా? గ్లోబల్ స్టార్ ఫిట్‌నెస్ ప్లాన్
ఇమ్యూనిటీని పెంచే ఉసిరి తొక్కు ఇలా చేస్తే.. మొత్తం లాగించేస్తారు
ఇమ్యూనిటీని పెంచే ఉసిరి తొక్కు ఇలా చేస్తే.. మొత్తం లాగించేస్తారు