AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐపీఎల్ 2020: కోహ్లీ, పడిక్కల్ మెరుపులు.. బెంగళూరుకు మూడో విజయం

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆదరగొట్టింది. అబుదాబీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌‌పై అద్భుత విజయాన్ని సాధించింది.

ఐపీఎల్ 2020: కోహ్లీ, పడిక్కల్ మెరుపులు.. బెంగళూరుకు మూడో విజయం
Ravi Kiran
|

Updated on: Oct 03, 2020 | 8:07 PM

Share

IPL 2020: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆదరగొట్టింది. అబుదాబీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌‌పై అద్భుత విజయాన్ని సాధించింది. లీగ్‌లో బెంగళూరుకు ఇది మూడో విజయం కాగా.. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సూపర్బ్ అర్ధ శతకంతో అదరగొట్టాడు. యంగ్ ప్లేయర్ లోమరోర్(47) రాణించడంతో మొదట రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్లకు 154 పరుగులు చేసింది. ఛేదనలో బెంగళూరు దుమ్ముదులిపింది. ఓపెనర్ పడిక్కల్(63), కెప్టెన్ విరాట్ కోహ్లీ(72) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో టార్గెట్‌ను అలవోకగా చేధించింది. 5 బంతులు మిగిలి ఉండగానే పూర్తి చేసింది. రాయల్స్ బౌలర్లలో ఆర్చర్, గోపాల్ చెరో వికెట్ తీశారు.

Follow Us
మీ చెవుల ఆకారమే.. మీ క్యారెక్టర్ రివీల్ చేస్తుందని తెలుసా?
మీ చెవుల ఆకారమే.. మీ క్యారెక్టర్ రివీల్ చేస్తుందని తెలుసా?
తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ
తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ
అద్భుతం.. మహా అద్భుతం.. ఇంట్లో వెలసిన మంచు శివలింగం!
అద్భుతం.. మహా అద్భుతం.. ఇంట్లో వెలసిన మంచు శివలింగం!
డ్వాక్రా సంఘంలో ఎలా చేరాలి? అర్హతలు ఏంటి..?
డ్వాక్రా సంఘంలో ఎలా చేరాలి? అర్హతలు ఏంటి..?
గుప్త నవరాత్రుల్లో ఈ వస్తువులను దానం చేయండి.. అమ్మవారి అనుగ్రహంతో
గుప్త నవరాత్రుల్లో ఈ వస్తువులను దానం చేయండి.. అమ్మవారి అనుగ్రహంతో
‘పురుషులను గౌరవించడం మన సంప్రదాయం’.. తెగ సంబరపడుతున్న మగానుభావులు
‘పురుషులను గౌరవించడం మన సంప్రదాయం’.. తెగ సంబరపడుతున్న మగానుభావులు
మ్యాచ్ మధ్యలో బాంబ్ పేల్చిన గంభీర్.. కోహ్లీతోపాటు రోహిత్ ఎమోషన్
మ్యాచ్ మధ్యలో బాంబ్ పేల్చిన గంభీర్.. కోహ్లీతోపాటు రోహిత్ ఎమోషన్
గానుగలో తీసిన కొబ్బరి నూనె.. రిఫైన్డ్ ఆయిల్ కంటే మంచిదా..?
గానుగలో తీసిన కొబ్బరి నూనె.. రిఫైన్డ్ ఆయిల్ కంటే మంచిదా..?
మహారాష్ట్ర పాఠ్యపుస్తకంలో నల్లగొండ ఉపాధ్యాయుడి బాలగేయం..
మహారాష్ట్ర పాఠ్యపుస్తకంలో నల్లగొండ ఉపాధ్యాయుడి బాలగేయం..
రక్తహీనతను చిటికెలో తగ్గించే నేచురల్ పొడి.. ఒక్క చెంచాడు చాలు..
రక్తహీనతను చిటికెలో తగ్గించే నేచురల్ పొడి.. ఒక్క చెంచాడు చాలు..