IPL 2020: RCB vs CSK : బెంగళూరు, చెన్నై మ్యాచ్ పూర్తి వివరాలు

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో జరుగుతోన్న తాజా ఐపీఎల్ టోర్నీలో మరో ఆసక్తికర మ్యాచ్‌ జరుగుతుంది‌. దుబాయ్ వేదికగా  చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు శనివారం రాత్రి నువ్వా-నేనా అంటూ బరిలోకి దిగాయి.  ధోనీ వర్సెస్ కోహ్లి మధ్య పోరులో ఎవరు గెలుస్తారనేది ఆసక్తికర అంశంగా మారింది. గతంలో ఎనిమిది సార్లు ఇరు జట్లు తలపడగా… చెన్నై ఏడుసార్లు గెలుపొందగా.. బెంగళూరు ఒక్కసారి మాత్రమే విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాయల్ […]

IPL 2020: RCB vs CSK : బెంగళూరు, చెన్నై మ్యాచ్ పూర్తి వివరాలు
Follow us

|

Updated on: Oct 10, 2020 | 11:46 PM

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో జరుగుతోన్న తాజా ఐపీఎల్ టోర్నీలో మరో ఆసక్తికర మ్యాచ్‌ జరుగుతుంది‌. దుబాయ్ వేదికగా  చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు శనివారం రాత్రి నువ్వా-నేనా అంటూ బరిలోకి దిగాయి.  ధోనీ వర్సెస్ కోహ్లి మధ్య పోరులో ఎవరు గెలుస్తారనేది ఆసక్తికర అంశంగా మారింది. గతంలో ఎనిమిది సార్లు ఇరు జట్లు తలపడగా… చెన్నై ఏడుసార్లు గెలుపొందగా.. బెంగళూరు ఒక్కసారి మాత్రమే విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్ కోహ్లీ ఆటతీరుతో జట్టు స్కోరు 4వికెట్లు కోల్పోయి 169పరుగులు చేయగలిగింది. చెన్నైకి 170 పరుగుల భారీ టార్గెట్ నిర్దేశించింది. అయితే టార్గెట్ చేధించడంలో చెన్నై జట్టు పూర్తిగా విఫలమైంది. చెన్నై బ్యాట్స్‌మెన్ ఒకరి వెంట ఒకరు పెవిలియన్ చేరడంతో 37 పరుగుల తేడాతో బెంగుళూరు విజయం సాధించింది.

[svt-event title=”చెన్నైపై 37 పరుగుల తేడాతో గెలిచిన బెంగళూరు” date=”10/10/2020,11:16PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”8వ వికెట్ కోల్పోయిన చెన్నై” date=”10/10/2020,11:14PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”7వ వికెట్ కోల్పోయిన చెన్నై” date=”10/10/2020,11:13PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”6వ వికెట్ కోల్పోయిన చెన్నై” date=”10/10/2020,11:09PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”5వ వికెట్ కోల్పోయిన చెన్నై, కరన్ డకౌౌట్” date=”10/10/2020,10:56PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”నాలుగో వికెట్ కోల్పోయిన చెన్నై, ధోని ఔట్” date=”10/10/2020,10:55PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”చెన్నై ప్రస్తుత స్కోరు : 104/3″ date=”10/10/2020,10:54PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”చెన్నై ప్రస్తుత స్కోరు : 93/3″ date=”10/10/2020,10:44PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”మూడో వికెట్ కోల్పోయిన చెన్నై” date=”10/10/2020,10:43PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”చెన్నై ప్రస్తుత స్కోరు : 84/2″ date=”10/10/2020,10:42PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”చెన్నై ప్రస్తుత స్కోరు : 79/2″ date=”10/10/2020,10:42PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”చెన్నై ప్రస్తుత స్కోరు : 73/2″ date=”10/10/2020,10:42PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”చెన్నై ప్రస్తుత స్కోరు : 52/2″ date=”10/10/2020,10:41PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=” బెంగళూరు, చెన్నై మధ్య బిగ్ ఫైట్” date=”10/10/2020,10:10PM” class=”svt-cd-green” ] చెన్నై ప్రస్తుత స్కోరు : 44/2 [/svt-event]

[svt-event title=”బెంగళూరు, చెన్నై మధ్య బిగ్ ఫైట్” date=”10/10/2020,10:08PM” class=”svt-cd-green” ] చెన్నై ప్రస్తుత స్కోరు : 36/2 [/svt-event]

[svt-event title=”రెండో వికెట్ కోల్పోయిన చెన్నై” date=”10/10/2020,10:06PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”చెన్నై స్కోరు 25/1″ date=”10/10/2020,10:06PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”తొలి వికెట్ కోల్పోయిన చెన్నై” date=”10/10/2020,9:55PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఇన్నింగ్స్ ప్రారంభించిన చెన్నై” date=”10/10/2020,9:55PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”బెంగళూరు, చెన్నై మధ్య బిగ్ ఫైట్” date=”10/10/2020,9:21PM” class=”svt-cd-green” ] చెన్నై టార్గెట్ 170 పరుగులు [/svt-event]

[svt-event title=”బెంగళూరు, చెన్నై మధ్య బిగ్ ఫైట్” date=”10/10/2020,9:20PM” class=”svt-cd-green” ] నాలుగు వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసిన బెంగుళూరు [/svt-event]

[svt-event title=”బెంగళూరు : 159/4″ date=”10/10/2020,9:11PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”బౌండరీలతో చెలరేగిపోతున్న కోహ్లీ” date=”10/10/2020,9:03PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”బెంగళూరు స్కోరు : 140/4″ date=”10/10/2020,9:03PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”డెత్ ఓవర్లలో బౌండరీలు కొడుతోన్న కోహ్లీ” date=”10/10/2020,8:59PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”కెప్టెన్ విరాట్ హాఫ్ సెంచరీ” date=”10/10/2020,8:58PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”బెెంగళూరు ప్రస్తుత స్కోరు : 123/4″ date=”10/10/2020,8:58PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”బెంగళూరు ప్రస్తుత స్కోరు : 117/4″ date=”10/10/2020,8:57PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”బెంగళూరు ప్రస్తుత స్కోరు : 103/4 ” date=”10/10/2020,8:49PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”నాలుగో వికెట్ కోల్పోయిన బెంగళూరు” date=”10/10/2020,8:46PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”బెంగళూరు ప్రస్తుత స్కోరు : 92/3″ date=”10/10/2020,8:45PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”బెంగళూరు ప్రస్తుత స్కోరు : 79/3″ date=”10/10/2020,8:37PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఐపీఎల్‌లో 50 క్యాచ్‌లు అందుకున్న డుప్లెసిస్” date=”10/10/2020,8:37PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”మూడో వికెట్ కోల్పోయిన బెంగళూరు” date=”10/10/2020,8:36PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”రెండో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ” date=”10/10/2020,8:26PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఆర్సీబీ ప్రస్తుత స్కోరు : 63/1″ date=”10/10/2020,8:26PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”బెంగళూరు ప్రస్తుత స్కోరు : 43/1″ date=”10/10/2020,8:07PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”బెంగళూరు ప్రస్తుత స్కోరు : 36/1″ date=”10/10/2020,8:04PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”బెంగళూరు : 29/1″ date=”10/10/2020,8:03PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”మొదటి వికెట్ కోల్పోయిన బెంగళూరు” date=”10/10/2020,7:47PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”బెంగళూరు : 11/0″ date=”10/10/2020,7:43PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ధోని నయా లుక్” date=”10/10/2020,7:42PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”తుది జట్ల వివరాలు” date=”10/10/2020,7:18PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”బెంగళూరు ఫైనల్ టీమ్” date=”10/10/2020,7:17PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”చెన్నై ఫైనల్ టీమ్” date=”10/10/2020,7:17PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు” date=”10/10/2020,7:16PM” class=”svt-cd-green” ]

[/svt-event]

SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..