ఐపీఎల్ 2020: కెప్టెన్ల వేతనాలివే..

మరికొద్ది గంటల్లో క్రికెట్ బిగ్గెస్ట్ లీగ్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 ప్రారంభం కానుంది. అసలు కరోనా కారణంగా ఈ ఏడాది లీగ్‌ను నిర్వహిస్తారా.? లేదా.? అనే సందేహం మొదట్లో ఉండగా..

ఐపీఎల్ 2020: కెప్టెన్ల వేతనాలివే..
Follow us

|

Updated on: Sep 18, 2020 | 8:03 PM

మరికొద్ది గంటల్లో క్రికెట్ బిగ్గెస్ట్ లీగ్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 ప్రారంభం కానుంది. అసలు కరోనా కారణంగా ఈ ఏడాది లీగ్‌ను నిర్వహిస్తారా.? లేదా.? అనే సందేహం మొదట్లో ఉండగా.. ఇప్పుడు చిన్న చిన్న సమస్యలు తప్ప.. టోర్నీ అనుకున్న టైంకు ఆరంభం అవుతోంది. ఇక ఈ ఏడాది ఆయా జట్లకు చెందిన కెప్టెన్ల వేతనాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. (IPL 2020)

డేవిడ్ వార్నర్: సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం డేవిడ్ వార్నర్‌కు రూ. 12.5 కోట్లు చెల్లిస్తోంది. గతేడాది అదరగొట్టి ఆరెంజ్ క్యాప్ సాధించిన వార్నర్.. ఈ ఏడాది కూడా అదే ఫామ్ కొనసాగిస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

విరాట్ కోహ్లీ: రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుకు విరాట్ కోహ్లి మొదటి ఐపీఎల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నాడు. అతడికి రూ. 17 కోట్లు వేతనం చెల్లిస్తోంది. ఇక ఈ ఏడాది ఎలాగైనా కప్ సాధించాలని కోహ్లీ తీవ్రంగా శ్రమిస్తున్నాడు.

మహేంద్ర సింగ్ ధోని: చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మహేంద్ర సింగ్ ధోనికి రూ. 15 కోట్లు చెల్లిస్తోంది. ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌కు ధోని రిటైర్మెంట్ ప్రకటించడంతో.. ఐపీఎల్‌లో చెలరేగిపోతాడని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

శ్రేయాస్ అయ్యర్: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు శ్రేయాస్ అయ్యర్‌కు రూ. 7 కోట్లు చెల్లిస్తోంది. గతేడాది ఢిల్లీని సెమీస్ వరకు తీసుకెళ్లగా.. ఈ ఏడాది కప్ ఎలాగైనా సాధించాలని ప్రణాళికలు సిద్దం చేస్తున్నాడు.

రోహిత్ శర్మ: ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మకు రూ. 15 కోట్లు చెల్లిస్తోంది. ఈ ఫ్రాంచైజీతో రోహిత్ 2011 నుంచి ఆడుతున్నాడు.

అటు దినేష్ కార్తీక్(కేకేఆర్) రూ. 7.4 కోట్లు, స్టీవ్ స్మిత్(రాజస్తాన్ రాయల్స్) రూ. 12.5 కోట్లు, కెఎల్ రాహుల్(పంజాబ్) రూ. 11 కోట్లు వేతనాలుగా తీసుకుంటున్నారు.

Also Read:

Breaking: ప్లేస్టోర్ నుంచి పేటీఎం యాప్ తొలగింపు.!

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. రోడ్డెక్కనున్న సిటీ బస్సులు.!

ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు గుడ్ న్యూస్..

పశువులకు మరో అంతుచిక్కని వ్యాధి.. ఆందోళనలో రైతులు.!

Latest Articles
కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఈసీ నిర్ణయం అప్రజాస్వామికం.. కేటీఆర్..
కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఈసీ నిర్ణయం అప్రజాస్వామికం.. కేటీఆర్..
నయా రికార్డ్ క్రియేట్ చేసిన పుష్ప రాజ్..
నయా రికార్డ్ క్రియేట్ చేసిన పుష్ప రాజ్..
రైనా ఇంట మరో విషాదం.. రోడ్డు ప్రమాదంలో సమీప బంధువు దుర్మరణం
రైనా ఇంట మరో విషాదం.. రోడ్డు ప్రమాదంలో సమీప బంధువు దుర్మరణం
అమ్మాయిలూ.! ఈ అబ్బాయిలు చాలా రొమాంటిక్.. దొరికితే మీరు చాలా లక్కీ
అమ్మాయిలూ.! ఈ అబ్బాయిలు చాలా రొమాంటిక్.. దొరికితే మీరు చాలా లక్కీ
'కూటమి మేనిఫెస్టోలో మోదీ, పవన్ ఫోటోలు మాయం'.. మాజీమంత్రి
'కూటమి మేనిఫెస్టోలో మోదీ, పవన్ ఫోటోలు మాయం'.. మాజీమంత్రి
పోటీపడుతున్న ప్రభాస్.. తారక్.. ఇంతకీ పోటీలో నెగ్గేదెవరు
పోటీపడుతున్న ప్రభాస్.. తారక్.. ఇంతకీ పోటీలో నెగ్గేదెవరు
ఒకప్పుడు సైడ్ డాన్సర్.. కట్ చేస్తే టాలీవుడ్ టాప్ హీరోయిన్..
ఒకప్పుడు సైడ్ డాన్సర్.. కట్ చేస్తే టాలీవుడ్ టాప్ హీరోయిన్..
బాబోయ్ ఇదేం ట్విస్ట్.. లిక్కర్ బాటిల్స్ ధ్వంసం చేస్తుండగా...
బాబోయ్ ఇదేం ట్విస్ట్.. లిక్కర్ బాటిల్స్ ధ్వంసం చేస్తుండగా...
ఏపీ ప్రజలకు అలెర్ట్.. ఆ మండలాల్లో తీవ్రవడగాల్పులు..
ఏపీ ప్రజలకు అలెర్ట్.. ఆ మండలాల్లో తీవ్రవడగాల్పులు..
టార్గెట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.. రంగంలోకి ప్రధాని మోదీ
టార్గెట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.. రంగంలోకి ప్రధాని మోదీ