భారత్ మాకు మేధస్సు ఇచ్చింది కానీ అందులో లోపాలు ఉన్నాయి: శ్రీలంక ప్రధాని

శ్రీలంకలో వరుస పేలుళ్ల నేపథ్యంలో దేశ ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే కొలంబోలో ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ ‘భారతదేశం మాకు మేధస్సు ఇచ్చింది కానీ అందులో కొన్ని లోపాలు ఉన్నాయి’ అని తెలిపారు. ఈ దారుణ ఉగ్రదాడిలో 300 మందికి పైగా మృతిచెందారు… 500 మందికి పైగా గాయపడ్డారు. శ్రీలంక పరిశోధకులు చైనా, పాకిస్థాన్లతో సహా అనేక దేశాలతో సన్నిహితంగా ఉన్నారని విక్రమసింఘే చెప్పారు. ఈస్టర్ పర్వదినం రోజున శ్రీలంకలో జరిగిన వరుస పేలుళ్లు ప్రపంచవ్యాప్తంగా వందల కుటుంబాలలో […]

భారత్ మాకు మేధస్సు ఇచ్చింది కానీ అందులో లోపాలు ఉన్నాయి: శ్రీలంక ప్రధాని
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Apr 23, 2019 | 8:13 PM

శ్రీలంకలో వరుస పేలుళ్ల నేపథ్యంలో దేశ ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే కొలంబోలో ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ ‘భారతదేశం మాకు మేధస్సు ఇచ్చింది కానీ అందులో కొన్ని లోపాలు ఉన్నాయి’ అని తెలిపారు. ఈ దారుణ ఉగ్రదాడిలో 300 మందికి పైగా మృతిచెందారు… 500 మందికి పైగా గాయపడ్డారు.

శ్రీలంక పరిశోధకులు చైనా, పాకిస్థాన్లతో సహా అనేక దేశాలతో సన్నిహితంగా ఉన్నారని విక్రమసింఘే చెప్పారు. ఈస్టర్ పర్వదినం రోజున శ్రీలంకలో జరిగిన వరుస పేలుళ్లు ప్రపంచవ్యాప్తంగా వందల కుటుంబాలలో విషాదాన్ని నింపాయి. ప్రార్థనలు చేసేందుకు చర్చ్‌కు వెళ్లిన ఆ దేశీయులే కాదు.. విహారయాత్ర కోసం శ్రీలంకకు వెళ్లిన పలువురు విదేశీయులు ఈ పేలుళ్లలో తమ ప్రాణాలను కోల్పోయారు. వందలమంది తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు.

ఐసిస్ యొక్క అధికారిక అల్-అమాక్ వార్తా సంస్థ ఆత్మాహుతి బాంబర్లను “ఇస్లామిక్ స్టేట్ యొక్క యోధులు” అని పేర్కొంది. దీనిపై విదేశీ ఏజెన్సీల సహాయం కోరామని విక్రమసింఘే తెలిపారు. న్యూజిలాండ్ లోని ఒక మసీదు వద్ద గత నెలలో జరిగిన  దాడులకు ఈ ప్రతీకార చర్యలు జరిగాయని ప్రధాని ప్రకటించారు. “కానీ ఈ దాడుల ప్రణాళికకు ముందు కొన్ని సంకేతాలు ఉన్నాయి,” అని విక్రమసింఘే తెలిపారు.

తిరుపతి తొక్కిసలాటపై స్పందించిన మోహన్ బాబు
తిరుపతి తొక్కిసలాటపై స్పందించిన మోహన్ బాబు
వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలలో ఎందుకు భక్తులరద్దీ నెలకొంటుందో తెలుస
వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలలో ఎందుకు భక్తులరద్దీ నెలకొంటుందో తెలుస
నెక్ట్స్ ఏంటి?డైరెక్టర్ శంకర్ తర్వాత ప్రాజెక్ట్‌పైనే అంతా ఫోకస్!
నెక్ట్స్ ఏంటి?డైరెక్టర్ శంకర్ తర్వాత ప్రాజెక్ట్‌పైనే అంతా ఫోకస్!
గుమ్మడి గింజలు మహిళలకు చేసే మేలు అంతా ఇంతా కాదు..
గుమ్మడి గింజలు మహిళలకు చేసే మేలు అంతా ఇంతా కాదు..
యూట్యూబ్‌ను వీడు ఎందుకు వాడుకున్నాడో తెలిస్తే బిత్తరపోతారు..
యూట్యూబ్‌ను వీడు ఎందుకు వాడుకున్నాడో తెలిస్తే బిత్తరపోతారు..
ఈజీగా హిందీ నేర్చుకోవాలనుకునేవారికి సూపర్ ఆప్షన్
ఈజీగా హిందీ నేర్చుకోవాలనుకునేవారికి సూపర్ ఆప్షన్
ఎవరూ ఊహించని ప్లేస్‌లో ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా ఆడియో లాంచ్
ఎవరూ ఊహించని ప్లేస్‌లో ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా ఆడియో లాంచ్
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
హైబీపీ మందులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయంట.. జాగ్రత్త మరి..
హైబీపీ మందులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయంట.. జాగ్రత్త మరి..