దేశంలో కొన‌సాగుతోన్న క‌రోనా తీవ్ర‌త‌: కొత్తగా 60,975 కేసులు

దేశంలో కొవిడ్​ తీవ్ర‌త కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంటల్లో కొత్తగా 60,975 మందికి కొవిడ్​ నిర్దార‌ణ అయ్యింది. వైరస్​ వ‌ల్ల‌ మరో 848 మంది బలయ్యారు.

Follow us

|

Updated on: Aug 25, 2020 | 10:35 AM

దేశంలో కొవిడ్​ తీవ్ర‌త కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంటల్లో కొత్తగా 60,975 మందికి కొవిడ్​ నిర్దార‌ణ అయ్యింది. వైరస్​ వ‌ల్ల‌ మరో 848 మంది బలయ్యారు.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్ర‌కారం దేశంలో కోవిడ్ వివ‌రాలు

కొత్త కేసులు: 60,975 కొత్త మరణాలు: 848‬ మొత్తం కేసులు: 31,67,324 మొత్తం మరణాలు: 58,390 ప్ర‌స్తుతం యాక్టీవ్ కేసులు : 7,04,348 ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన‌వారి సంఖ్య : 24,04,585

క‌రోనా కేసులు పెరుగుతున్న‌ప్ప‌టికీ, రిక‌వ‌రీ రేటు కూడా క్ర‌మ‌క్ర‌మంగా పెరుగుతోంది. ప్ర‌స్తుతం దేశవ్యాప్తంగా రికవరీ రేటు 75 శాతం దాటగా.. డెత్ రేటు కూడా క్రమంగా తగ్గుతూ 1.84% శాతానికి పడిపోయింది.

Also Read :

సంచ‌ల‌న నిర్ణ‌యం దిశ‌గా జ‌గ‌న్ స‌ర్కార్ : రేష‌న్ బియ్యం వ‌ద్దంటే డ‌బ్బు!

ప‌బ్‌జీ పెట్టిన చిచ్చు : తుపాకులు, లాఠీల‌తో రెండు కుటుంబాల ఘ‌ర్ష‌ణ‌

దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!

సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..

కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ

ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్

విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..

హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?

యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం

51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.

ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై