AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశంలో క‌రోనా క‌ల్లోలం… 24 గంటల్లో 14,516 పాజిటివ్ కేసులు

దేశంలో క‌రోనా వీర‌విహారంచేస్తోంది. తాజాగా 24 గంటల్లో అత్యధికంగా 14,516 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,95,048కు చేరింది.

దేశంలో క‌రోనా క‌ల్లోలం...  24 గంటల్లో 14,516 పాజిటివ్ కేసులు
Ram Naramaneni
|

Updated on: Jun 20, 2020 | 10:27 AM

Share

దేశంలో క‌రోనా వీర‌విహారంచేస్తోంది. తాజాగా 24 గంటల్లో అత్యధికంగా 14,516 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,95,048కు చేరింది. నిన్న మ‌రో 375 మంది కరోనాతో ప్రాణాలు విడువ‌గా..మొత్తం మరణాల సంఖ్య 12,948కి చేరింది. దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న కేసుల సంఖ్య ప్ర‌భుత్వాల‌ను తీవ్రంగా క‌ల‌వ‌ర‌పెడుతోంది. ఇదే క్ర‌మంలో శుక్ర‌వారం వ్యాధి బారి నుంచి 9,120 మంది రికవరీ అవ్వడంతో… మొత్తం డిశ్చార్జ్ అయిన‌వారి సంఖ్య 2,13,830కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,68,269గా ఉంది.,

కాగా మహారాష్ట్రలో అత్యధికంగా 1,24,331 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో 54,449, ఢిల్లీలో 53,116, గుజరాత్​లో 26,141 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక తెలుగు రాష్ట్రాల‌లో కూడా క‌రోనా కేసుల సంఖ్య క‌ల‌వ‌రపెడుతోంది.

Follow Us
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల