AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇండియాలో క‌రోనా క‌ల్లోలం : ఒక్కరోజులో 78,761 కేసులు

దేశంలో కరోనా వైరస్​ తీవ్ర‌త ప్ర‌మాద‌కరంగా పెరుగుతోంది. కొత్తగా 78,761 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి.

ఇండియాలో క‌రోనా క‌ల్లోలం : ఒక్కరోజులో 78,761 కేసులు
Ram Naramaneni
|

Updated on: Aug 30, 2020 | 11:29 AM

Share

దేశంలో కరోనా వైరస్​ తీవ్ర‌త ప్ర‌మాద‌కరంగా పెరుగుతోంది. కొత్తగా 78,761 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. కొత్త‌గా మ‌రో 948 మంది వైర‌స్ కార‌ణంగా ప్రాణాలు విడిచారు. మొత్తం కేసుల సంఖ్య 35 లక్షల మార్కు దాటింది.

మొత్తం కేసులు 35,42,733 కొత్త కేసులు 78,761

మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 63,498 కొత్త మ‌ర‌ణాలు 948

ప్ర‌స్తుతం యాక్టీవ్ కేసులు 7,65,302 ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం వ్యాధి బారి నుంచి కోలుకున్న‌వారు 27,13, 933

పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న‌ప్ప‌టికీ, రిక‌వ‌రీ రేటు కూడా గ‌ణ‌నీయంగా పెరిగింది. దేశవ్యాప్త రికవరీ రేటు 76.61 శాతానికి చేరుకోగా… మరణాల రేటు 1.79 శాతానికి పడిపోయింది.

Also Read :

“తాత వల్లే తెలుగు నేర్చుకున్నా”

‘డియర్‌ కామ్రేడ్’ అరుదైన ఘ‌న‌త‌ : ఇండియాలోనే నెం.1

గుంటూరులో తల్లీ, బిడ్డ మరణంపై పలు అనుమానాలు

Follow Us