AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చాణక్యుడు చెప్పిన అప్పు సూత్రాలు.. జీవితంలో ఒక్కసారి అయినా తెలుసుకోవాల్సిన విషయాలు!

చాణక్య నీతి గురించి నేటి యువతకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి . చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు. అప్పు ఇచ్చినా.. తీసుకున్నా.. ఇవి గుర్తుపెట్టుకుంటే నష్టాలు ఉండవని చెబుతున్నాడు

Prasanna Yadla
|

Updated on: Jul 30, 2026 | 11:29 AM

Share

1 / 5
ఈ రోజుల్లో అప్పు ఇవ్వడం లేదా తీసుకోవడం సర్వ సాధారణం అయింది. అయితే, ఇలాంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఆర్థిక సమస్యలు వివాదాలు ఏర్పడతాయి. చాణక్య నీతి చెప్పిన దాని ప్రకారం, అప్పు తీసుకునేటప్పుడు అయినా  ఇచ్చే ముందు అయినా కొన్ని నియమాలను పాటించడం అవసరం.

2 / 5
అప్పు తీసుకునే ముందు ఇది ఆలోచించండి : అప్పు తీసుకునే ముందు మీ తిరిగి ఎలా చెల్లించాలనే ప్రణాళికను ముందుగానే వేసుకోవాలి. అయితే, మీకు  నిజంగా అవసరం ఉంటేనే  రుణం తీసుకోండి.  అయితే ప్రణాళిక లేకుండా మీరు డబ్బులు  ఖర్చు పెడితే ఆర్థిక సమస్యలకు  దారితీస్తాయి. ఇక రుణం తీసుకునే ముందు కూడా దీనిని లెక్కలోకి తీసుకోవాలి.

3 / 5
డబ్బు ఎవరికైనా ఇచ్చే ముందు వాళ్ళు మళ్ళీ తిరిగి ఇస్తారా ? లేదా అని అని చూసుకోవాలి. డబ్బు అప్పుగా ఇచ్చే ముందు ఒకటికి 10 సార్లు చెక్ చేసుకోవాలి. ఇంకా నోటి మాట ఒప్పందాలు అసలు పెట్టుకోకండి. కాబట్టి, వ్రాతపూర్వకంగా  షరతులు కూడా చాలా ముఖ్యం. 
బాగా అవసరమైన వారికి మాత్రమే హెల్ప్ చేయడం మంచిది.

డబ్బు ఎవరికైనా ఇచ్చే ముందు వాళ్ళు మళ్ళీ తిరిగి ఇస్తారా ? లేదా అని అని చూసుకోవాలి. డబ్బు అప్పుగా ఇచ్చే ముందు ఒకటికి 10 సార్లు చెక్ చేసుకోవాలి. ఇంకా నోటి మాట ఒప్పందాలు అసలు పెట్టుకోకండి. కాబట్టి, వ్రాతపూర్వకంగా షరతులు కూడా చాలా ముఖ్యం. బాగా అవసరమైన వారికి మాత్రమే హెల్ప్ చేయడం మంచిది.

4 / 5
కాబట్టి, ఆర్ధిక విషయాల్లో కొంచం జాగ్రత్త ఉండటం అవసరం. డబ్బును ఇచ్చేటప్పుడు ఒకటికి రెండు సార్లు అలోచించి ఇవ్వండి ( నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి)

5 / 5
Follow Us