AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాలు, పండ్లు కన్నా 5 రెట్లు ఎక్కువ.. గుప్పెడు తింటే యవ్వనం రివర్స్.. ముసలితనం మీ దరిదాపుల్లోకి కూడా రాదు

ఇవి మంచి ఫుడ్స్ అని చెప్పాలి. అయితే, మీరు వీటిని మితంగా తీసుకుంటే శరీరంలో కొత్త మార్పులు వస్తాయి. ఇవి వృద్ధాప్యాన్ని కూడా వెనక్కి నెడతాయి. ముసలితనం మీ దరిదాపుల్లోకి కూడా రానివ్వకుండా చేస్తుంది. మరి, ఇవి ఏంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Jul 30, 2026 | 9:11 AM

Share

ఎండుద్రాక్ష, గుమ్మడికాయ గింజలు రెండూ కూడా మంచి ఫుడ్స్ అని చెప్పాలి. అయితే, మీరు వీటిని మితంగా తీసుకుంటే శరీరంలో కొత్త మార్పులు వస్తాయి. ఇంకా వీటిని మీ ఫుడ్ లో చేర్చుకుంటే విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు అందుతాయి. బయట జంక్ ఫుడ్స్ కన్నా ఇవి తీసుకుంటే చాలా మంచిది.

1 / 5
ఎండుద్రాక్షలో ఐరన్,  ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు రెండు రెట్లు ఎక్కువగా ఉంటాయి. ఇంకా శరీరానికి శక్తిని కూడా ఇస్తాయి.  ఇంకా ఇది జీర్ణక్రియకు కూడా హెల్ప్ చేస్తుంది.అలాగే రక్త హీనత సమస్యకు కూడా ఇది చెక్ పెడుతుంది. అలాగే, దీనిలో శరీరానికి అవసరమైన పోషకాలను కూడా ఇవి పూర్తిగా అందిస్తాయి.

2 / 5
 గుమ్మడికాయ గింజలు  : అలాగే గుమ్మడికాయ గింజలు ఆరోగ్యానికి ఎంతో బలం. వీటిలో కూడా మెగ్నీషియం, జింక్,  ప్రోటీన్,  యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇంకా ఇది గుండె ఆరోగ్యం, రోగనిరోధక శక్తి, ఎముకల ఆరోగ్యానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది. కాబట్టి, మీరు మీ ఫుడ్ డైట్ లో దీనిని చేర్చుకోవచ్చు.

3 / 5
గుమ్మడికాయ గింజలు - ఎండుద్రాక్ష:  ఈ రెండింటినీ కలిపి మీరు ఉదయం కానీ  సాయంత్రం కానీ మీరు స్నాక్‌గా  తీసుకుంటే కడుపు నిండిన ఫీలింగ్ కూడా ఉంటుంది.  ఇవి వృద్ధాప్యాన్ని కూడా వెనక్కి నెడతాయి. ముసలితనం మీ దరిదాపుల్లోకి కూడా రానివ్వకుండా చేస్తుంది. మధుమేహం ఉన్నవారు మితంగా తీసుకోవాలి

4 / 5
(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
పోలీసుల పేరిట వీడియోకాల్‌ చేసి రూ.10 కోట్లు దోచేశారు!

13 ఏళ్ల బాలుడిపై టీచర్ లైంగిక దాడి.. సంచలన తీర్పు ఇచ్చిన కోర్టు

ఐరెన్ లెగ్ అన్న హీరోయిన్‌ను గోల్డెన్ లేగ్ మార్చిన రాఘవేంద్రరావు..

పెరుగు పుల్లగా మారిందా? డస్ట్‌బిన్‌లో వేయకండి.. ఇలా చేయండి!

సన్‌ఫ్లవర్ నూనె vs పల్లీ నూనె.. ఆరోగ్యానికి ఏది మంచిది..?

పెద్ద కుమారుడే అంత్యక్రియలు ఎందుకు నిర్వహిస్తారు? గరుడ పురాణం...

జాతకంలో లక్ష్మీ యోగం ఉంటే ఇన్ని ప్రయోజనాలా?

స్వీట్ షాప్ నడిపి ఆ తర్వాత టాలీవుడ్లో టాప్ డైరెక్టర్ గా ఎదిగి..

డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గడ్డం వెనక సీక్రెట్ ఇదేనా?

ఒక్క రోజులో గోకుడు గజ్జి, తామరను ఇట్టే తరిమికొట్టొచ్చు..