IND VS AUS Test Match: తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ మొదలు పెట్టిన భారత్‌.. టీ విరామానికి స్కోర్‌..

IND VS AUS Test Update: సిడ్నీ వేదికగా భారత్‌, ఆస్ట్రేలియా జట్ల నడుమ జరుగతోన్న మూడో టెస్టులో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. రోహిత్‌ శర్మ, శుమ్‌మన్‌ గిల్‌ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. ప్రస్తుతం...

IND VS AUS Test Match: తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ మొదలు పెట్టిన భారత్‌.. టీ విరామానికి స్కోర్‌..
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 08, 2021 | 10:38 AM

IND VS AUS Test Update: సిడ్నీ వేదికగా భారత్‌, ఆస్ట్రేలియా జట్ల నడుమ జరుగతోన్న మూడో టెస్టులో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. రోహిత్‌ శర్మ, శుమ్‌మన్‌ గిల్‌ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. ప్రస్తుతం టీ విరామ సమయానికి భారత జట్టు స్కోర్‌ 9 ఓవర్లకు గాను 26/0గా ఉంది. ఇక అంతకుముందు ఆస్ట్రేలియా 338 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్‌స్మిత్‌ (131) టెస్టుల్లో 27వ శతకం సాధించాడు. శుక్రవారం 166/2 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా మరో 172 పరుగులు చేసి మిగతా 8 వికెట్లు కోల్పోయింది. ఇక టీమ్‌ ఇండియా బ్యాటింగ్‌ ఆరంభించగా టీ బ్రేక్‌ సమయానికి 9 ఓవర్లకు వికెట్లేమీ పడకుండా 26 పరుగులు చేసింది.

Also Read: కోవిడ్ హాట్‌స్పాట్‌గా బాక్సింగ్ డే టెస్టు.. హాజరైన అభిమానికి పాజిటివ్.. వేలల్లో ప్రేక్షకులు ఐసోలేషన్‌కు..!

వైరల్ వీడియో: ఇంగ్లాండ్ టూర్‌కు ఆ పేసర్‌ను ఎంపిక చేయాలని డిమాండ్
వైరల్ వీడియో: ఇంగ్లాండ్ టూర్‌కు ఆ పేసర్‌ను ఎంపిక చేయాలని డిమాండ్
గత్తరలేపుతోన్న జై చిరంజీవ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్..
గత్తరలేపుతోన్న జై చిరంజీవ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్..
ఎర్రచందనం వల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసా..?ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే
ఎర్రచందనం వల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసా..?ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే
మొదటి భారతీయ సూపర్ స్టార్‌గా అదరగొట్టిన DK!
మొదటి భారతీయ సూపర్ స్టార్‌గా అదరగొట్టిన DK!
స్పప్నకు సీమంతంతో రుద్రాణి ప్లాన్.. కావ్య, రాజ్‌లకు మరో షాక్!
స్పప్నకు సీమంతంతో రుద్రాణి ప్లాన్.. కావ్య, రాజ్‌లకు మరో షాక్!
గంగిరెద్దుకు క్యూ ఆర్ కోడ్‌.. ఓన్లీ డిజిటల్‌ పేమెంట్స్..
గంగిరెద్దుకు క్యూ ఆర్ కోడ్‌.. ఓన్లీ డిజిటల్‌ పేమెంట్స్..
వచ్చే ఏడాది నుంచి ఇంటర్‌లో CBSE సిలబస్.. ఇంటర్‌ బోర్డు
వచ్చే ఏడాది నుంచి ఇంటర్‌లో CBSE సిలబస్.. ఇంటర్‌ బోర్డు
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లను పెళ్లి చేసుకున్న ముగ్గురు
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లను పెళ్లి చేసుకున్న ముగ్గురు
కుంకుమపువ్వు పాలు.. ఆరోగ్యానికి లాభాలు తెలిస్తే అస్సలూ వదలరు గురూ
కుంకుమపువ్వు పాలు.. ఆరోగ్యానికి లాభాలు తెలిస్తే అస్సలూ వదలరు గురూ
కిడ్నీలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా..? సంచలన అధ్యయనం
కిడ్నీలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా..? సంచలన అధ్యయనం