హెయిర్‌ఫాల్‌కి, మతిమరుపుకు చెక్ పెట్టే మంచి మందు ఇదే..!!

సాధారణంగా మనిషికి మతిమరుపు సహజమే. కానీ.. అది ఎక్కువ అయితేనే చాలా చిక్కులు వస్తాయి. కొన్ని వస్తువులు ఎక్కడో పెట్టి.. మర్చిపోతూంటారు.. గుర్తుకు కూడా రాదు. అలాగే.. చేయాల్సిన పనుల గురించి కూడా.. కొందరు పూర్తిగా మర్చిపోతూంటారు. కానీ.. ఈ మతిమరుపు వల్ల చాలా ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. అయితే.. మతిమరుపు చెక్ పెట్టే.. ఓ హెల్త్‌ టిప్‌ గురించి తెలుసుకుందామా..! అదేంటని ఆలోచిస్తున్నారా..? మన ఇంట్లో దొరికే ఆవాలునే. ఆవాలా.. అని తేలిగ్గా తీసి […]

హెయిర్‌ఫాల్‌కి, మతిమరుపుకు చెక్ పెట్టే మంచి మందు ఇదే..!!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Nov 02, 2019 | 10:48 AM

సాధారణంగా మనిషికి మతిమరుపు సహజమే. కానీ.. అది ఎక్కువ అయితేనే చాలా చిక్కులు వస్తాయి. కొన్ని వస్తువులు ఎక్కడో పెట్టి.. మర్చిపోతూంటారు.. గుర్తుకు కూడా రాదు. అలాగే.. చేయాల్సిన పనుల గురించి కూడా.. కొందరు పూర్తిగా మర్చిపోతూంటారు. కానీ.. ఈ మతిమరుపు వల్ల చాలా ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. అయితే.. మతిమరుపు చెక్ పెట్టే.. ఓ హెల్త్‌ టిప్‌ గురించి తెలుసుకుందామా..! అదేంటని ఆలోచిస్తున్నారా..? మన ఇంట్లో దొరికే ఆవాలునే.

ఆవాలా.. అని తేలిగ్గా తీసి పడేయకండి. వీటిలో చాలా మంచి ఔషదగుణాలున్నాయి. అందులోనూ.. జ్ఞాపక శక్తి పెరగడానికి ఇవి చాలా బాగా పనిచేస్తాయి. చాలా మంది అన్నీ కొనుక్కుని తినలేరు. వారు ఈ ఆవాలను ఉపయోగించవచ్చు. ఆవాలులో రెండు రకాలున్నాయి. ఒకటి నల్లవి.. మరోకటి తెల్లవి. మీరు ఇప్పటిక వరకూ.. నల్ల ఆవాలునే చూసి ఉంటారు. కానీ తెల్ల ఆవాలు కూడా ఉన్నాయి.

నల్ల ఆవాలు కంటే.. తెలుపు ఆవాల్లో ఔషద గుణాలు మెండుగా ఉంటాయి. డైటరీ ఫాట్స్, కార్బొహడ్రేట్స్, ఫాట్, బీటా కెరోటీన్, విటమిన్ ఏ, బీ ఆల్ విటమిన్స్ సీ, ఈ, జింక్, క్యాల్షియం మెండుగా ఉంటాయి. ఈ ఆవాల నూనెను తరచూ.. వంటకాలతో పాటు చేసుకుంటే మంచిది. అలాగే.. సలాడ్స్ మీద కూడా ఆవాల పొడిని వేసుకొని తింటూంటే.. జ్ఞాపక శక్తి పెరుగుతుంది.

కాగా.. ఈ ఆవాలతో మరో సమస్యకు కూడా.. చెక్ పెట్టొచ్చు. అదేంటంటే.. ప్రస్తుతం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా.. మహిళలకు జుట్టు రాలుట సమస్య మరింత తీవ్రమైయింది. ప్రస్తుతం ఉన్న ఓత్తిడి లైఫ్ కారణంగా.. అందరూ.. తరుచూ ఈ సమస్యలతో బాధపడుతూంటారు. ఆవ నూనెను.. కొబ్బరినూనెతో కలిపి తలకు మర్దన చేసుకుని ఓ గంట పాటు ఉంచి.. తరువాత తలస్నానం చేస్తే.. మంచి ఫలితాలుంటాయి.

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి