సిగరెట్ తాగని వారికే సర్కారు కొలువులు… ఝార్ఖండ్ ప్రభుత్వ సంచలన నిర్ణయం…

| Edited By: Venkata Narayana

Dec 05, 2020 | 4:39 AM

సిగరెట్ తాగని వారికే ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వాలని ఝార్ఖండ్ సర్కారు నిర్ణయించింది. దీని ప్రకారం ప్రభుత్వ కార్యాలయాల్లో , బయట తాగమని ఉద్యోగులు అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది.

సిగరెట్ తాగని వారికే సర్కారు కొలువులు... ఝార్ఖండ్ ప్రభుత్వ సంచలన నిర్ణయం...
Follow us on

సిగరెట్ తాగని వారికే ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వాలని ఝార్ఖండ్ సర్కారు నిర్ణయించింది. దీని ప్రకారం ప్రభుత్వ కార్యాలయాల్లో , బయట తాగమని ఉద్యోగులు అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది. 2021 ఏప్రిల్ నుంచి ఈ రూల్ అమల్లోకి రానుంది. కాగా ఇప్పటికే ఆ రాష్ట్రంలో  పొగాకు ఉత్పత్తులైన సిగరెట్లు, పొగా, కాగా ఇప్పటికే ఆ రాష్ట్రం నాటికి  2021 నాటికి సిగరెట్లు, ఈ సిగరెట్లు, బీడీ గుట్కా, పాన్ మసాా, జర్దా, సుపారి, మరోసారి హుక్కా వినియోగంపై నిషేధం అమలులో ఉంది.