కశ్మీర్‌పై తప్ప, కశ్మీరాలపై ప్రేమ లేని ప్రభుత్వంః ఒవైసీ

జమ్మూ కశ్మీర్‌ అంశంపై కేంద్రం తీరును తప్పు బడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కశ్మీర్‌పై ఎనలేని ప్రేముంది కానీ, కాశ్మీరాలపై ఏ మాత్రం ప్రేమలేదని ఆరోపించారు. అక్కడి భూమిపై ప్రేమ తప్ప..అక్కడ నివసించే ప్రజలపై ప్రేమ, సానుభూతి లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం అధికారాన్ని ప్రేమిస్తుంది కానీ, న్యాయాన్నికాదంటూ ఘాటైన విమర్శలు చేశారు. తమ అధికారాన్ని కాపాడుకోవాలనే బీజేపీ ప్రయత్నిస్తోందని ఒవైసీ ఆరోపించారు.

Follow us
Pardhasaradhi Peri

|

Updated on: Aug 14, 2019 | 1:35 PM