కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు వస్తువులకు బదులు నేరుగా నగదు బదిలీ చేయాలని యోచిస్తోంది. నకిలీ కార్డులు, అవకతవకలను నివారించడమే దీని ముఖ్య ఉద్దేశం. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో అమలులో ఉన్న ఈ విధానం తెలుగు రాష్ట్రాల్లో కూడా రావచ్చు. దీనిపై ప్రజల అభిప్రాయాలను కోరుతున్నారు.