చదువు కోసం ఇచ్చిన ఫోన్‌ను కూతురు దుర్వినియోగం చేసింది. తల్లి ప్రైవేట్ వీడియోలను రికార్డ్ చేసి తన బాయ్‌ఫ్రెండ్ వరుణ్‌కు పంపింది. ఈ దారుణాన్ని చూసిన తల్లి గుండె ముక్కలైన తర్వాత బ్యాటరాయనపుర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆ వివరాలు..