AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యూకేలో డిప్యూటీ లార్డ్ మేయర్​గా హైదరాబాద్ వ్యక్తి

భారతీయ వ్యక్తి అందునా  తెలుగువాడు యూకేలో కాలర్ ఎగరేసేలా చేశాడు.  హైదరాబాద్​కు చెందిన డాక్టర్ కన్నెగంటి చంద్ర మోహన్​ యూకేలోని స్టోక్ ఆన్​ ట్రెంట్ డిప్యూటీ లార్డ్ మేయర్​గా ఎన్నికయ్యారు.

యూకేలో డిప్యూటీ లార్డ్ మేయర్​గా హైదరాబాద్ వ్యక్తి
Ram Naramaneni
|

Updated on: Sep 11, 2020 | 8:22 PM

Share

భారతీయ వ్యక్తి అందునా  తెలుగువాడు యూకేలో కాలర్ ఎగరేసేలా చేశాడు.  హైదరాబాద్​కు చెందిన డాక్టర్ కన్నెగంటి చంద్ర మోహన్​ యూకేలోని స్టోక్ ఆన్​ ట్రెంట్ డిప్యూటీ లార్డ్ మేయర్​గా ఎన్నికయ్యారు. ఈ మేరకు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ పదవికి తెలుగువారు ఎన్నిక కావడం ఇదే మొదటిసారి. యూకేలో 23 పెద్ద సిటీలకు కన్నెగంటి చంద్ర బాధ్యత వహిస్తారు. చంద్ర మోహన్​ కన్జర్వేటివ్ పార్టీ తరఫున పోటీ చేసి… లేబర్ పార్టీ అభ్యర్థిపై 23 ఓట్ల తేేడాతో విజయం సాధించారు. గోల్డెన్‌హిల్, శాండీఫోర్డ్ కౌన్సిలర్‌గా కన్నెగంటి ఉన్నారు. 2006లో స్టోక్​కు వచ్చి,  ప్రజల మనిషిగా గుర్తింపు తెచ్చుకున్నాని…అందుకే ప్రజలు ఈ విజయం అందించారని చంద్ర మోహన్ పేర్కొన్నారు.

Also Read :

ఏపీ ప్రజలకు అలెర్ట్ : ఆ ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం

కృష్ణాజిల్లాలో ఘరానా మోసం, ఇంటి పన్ను పేరుతో ముంచేశారు

కృష్ణాజిల్లాలో కొత్తగా 8 కంటైన్మెంట్ జోన్లు

Follow Us
మామిడికాయ పచ్చడి ఏడాది అంతా నిల్వ ఉండటానికి అసలు రీజన్ ఇదే..
మామిడికాయ పచ్చడి ఏడాది అంతా నిల్వ ఉండటానికి అసలు రీజన్ ఇదే..
56 ఏళ్ల వయసులోనూ స్టిల్ సింగిల్.. ఇప్పటికీ తగ్గని క్రేజ్..
56 ఏళ్ల వయసులోనూ స్టిల్ సింగిల్.. ఇప్పటికీ తగ్గని క్రేజ్..
కేంద్రం కొత్త పథకం.. 300 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ..
కేంద్రం కొత్త పథకం.. 300 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ..
రోజూ తాగొచ్చి నరకం చూపిస్తున్న భర్త.. భార్య చేసిన పనికి ..
రోజూ తాగొచ్చి నరకం చూపిస్తున్న భర్త.. భార్య చేసిన పనికి ..
సంజూ శాంసన్ కెప్టెన్సీపై సెలెక్టర్ల మధ్య రచ్చ
సంజూ శాంసన్ కెప్టెన్సీపై సెలెక్టర్ల మధ్య రచ్చ
ప్లేట్ పట్టుకుని వెళ్తే అన్నం లేదు పో అన్నాడు.. ఇప్పుడు ఇలా..
ప్లేట్ పట్టుకుని వెళ్తే అన్నం లేదు పో అన్నాడు.. ఇప్పుడు ఇలా..
‏ 90's కుర్రాళ్లకు పిచ్చెక్కించిన సాంగ్.. ఇప్పటికీ యూట్యూ‏బ్‏లో..
‏ 90's కుర్రాళ్లకు పిచ్చెక్కించిన సాంగ్.. ఇప్పటికీ యూట్యూ‏బ్‏లో..
బీజేపీలో చేరే ముందు రజినీకాంత్ ఫోన్ చేసి బంపర్ ఆఫర్ ఇచ్చారు..
బీజేపీలో చేరే ముందు రజినీకాంత్ ఫోన్ చేసి బంపర్ ఆఫర్ ఇచ్చారు..
జింక పిల్లను పట్టిన ఆనందంలో మొసలి.. వెనక్కి తిరిగి చూస్తే..
జింక పిల్లను పట్టిన ఆనందంలో మొసలి.. వెనక్కి తిరిగి చూస్తే..
అల్లనేరేడు పండ్లు తినేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు..
అల్లనేరేడు పండ్లు తినేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు..