AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సొంత తమ్ముడ్ని ఉరివేసి చంపిన అన్న

హైదరాబాద్ లో దారుణం జరిగింది. మద్యానికి బానిసై.. తరుచూ గొడవ పడుతున్నాడనే కోపంతో సొంత తమ్ముడినే ఉరేసి చంపాడు ఓ అన్న‌.. అంబ‌ర్‌పేట చెన్నారెడ్డి న‌గ‌ర్ కి చెందిన మహ్మద్‌ మునావర్‌(32) అనే వ్య‌క్తి పదేళ్ల క్రితం స్థానికంగా ఉండే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే దంపతుల మధ్య గొడవలు చోటు చేసుకోవడంతో.. రెండేళ్ల క్రితం వీరిద్దరూ విడిపోయారు. దీంతో మునావర్‌ తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు. దీంతో నిత్యం మద్యం […]

సొంత తమ్ముడ్ని ఉరివేసి చంపిన అన్న
Balaraju Goud
|

Updated on: May 26, 2020 | 6:27 PM

Share

హైదరాబాద్ లో దారుణం జరిగింది. మద్యానికి బానిసై.. తరుచూ గొడవ పడుతున్నాడనే కోపంతో సొంత తమ్ముడినే ఉరేసి చంపాడు ఓ అన్న‌.. అంబ‌ర్‌పేట చెన్నారెడ్డి న‌గ‌ర్ కి చెందిన మహ్మద్‌ మునావర్‌(32) అనే వ్య‌క్తి పదేళ్ల క్రితం స్థానికంగా ఉండే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే దంపతుల మధ్య గొడవలు చోటు చేసుకోవడంతో.. రెండేళ్ల క్రితం వీరిద్దరూ విడిపోయారు. దీంతో మునావర్‌ తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు. దీంతో నిత్యం మద్యం సేవించి కుటుంబసభ్యులతో గొడవ పడేవాడు. ఎప్ప‌టిలాగే మంగళవారం తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో మద్యం మత్తులో ఉన్న మునావర్.. అన్న‌ షాహిద్‌తో గొడవకు దిగాడు. సహనం కోల్పోయిన షాహిద్‌.. తమ్ముడు మునావర్‌కు ఉరేసి చంపాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. షాహిద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
కళ్యాణ్ పడాల జర్నీ వీడియో గూస్ బంప్స్.. భారీ ఎలివేషన్స్
కళ్యాణ్ పడాల జర్నీ వీడియో గూస్ బంప్స్.. భారీ ఎలివేషన్స్
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి