నిరాశ్రయులైన వారికి ప్రభుత్వ జీవో తో ఇళ్లను ఏర్పాటు చేస్తాం.. టీవీ9 తో హైదరాబాద్ మేయర్

భారీ వర్షాలు, వరద ముంపు కారణంగా హైదరాబాద్‌లో నిరాశ్రయులైన వారికి ప్రభుత్వ జీవోతో ఇళ్లను ఏర్పాటు చేస్తామని హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో నగరంలో చేపడుతోన్న సహాయ, పునరావాస చర్యల గురించి ఆయన టీవీ9 కి వెల్లడించారు. శనివారం రాత్రి పడిన వర్షానికి చాలా ప్రాంతాలు నీట మునిగాయన్న మేయర్.. నగరంలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు పడుతున్నాయన్నారు. జిహెచ్ఎంసి అన్ని శాఖల సిబ్బందిని అలెర్ట్ చేసామని.. అర్ధరాత్రి నుండి కంట్రోల్ రూమ్ […]

నిరాశ్రయులైన వారికి ప్రభుత్వ జీవో తో ఇళ్లను ఏర్పాటు చేస్తాం.. టీవీ9 తో హైదరాబాద్ మేయర్
Follow us
Venkata Narayana

|

Updated on: Oct 18, 2020 | 12:15 PM

భారీ వర్షాలు, వరద ముంపు కారణంగా హైదరాబాద్‌లో నిరాశ్రయులైన వారికి ప్రభుత్వ జీవోతో ఇళ్లను ఏర్పాటు చేస్తామని హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో నగరంలో చేపడుతోన్న సహాయ, పునరావాస చర్యల గురించి ఆయన టీవీ9 కి వెల్లడించారు. శనివారం రాత్రి పడిన వర్షానికి చాలా ప్రాంతాలు నీట మునిగాయన్న మేయర్.. నగరంలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు పడుతున్నాయన్నారు. జిహెచ్ఎంసి అన్ని శాఖల సిబ్బందిని అలెర్ట్ చేసామని.. అర్ధరాత్రి నుండి కంట్రోల్ రూమ్ లో అధికారులు అందుబాటులో ఉన్నారని తెలిపారు. నగరంలో మొత్తంగా 19 రెస్క్యూ టీమ్స్ అలుపెరుగకుండా పని చేస్తున్నాయని.. ఇంకా రిస్కు టీమ్స్ కానీ, ఇతర సిబ్బందిని కానీ పెంచుతామని చెప్పారు. వాటర్ లాగింగ్ సెంటర్ల దగ్గర ప్రత్యేక దృష్టి పెట్టి చర్యలు చేపట్టామన్నారు. తక్షణ సాయం కింద ఫుడ్, వాటర్, బ్లాంకెట్స్ అందజేస్తున్నామన్నారు. ఇంకా మూడు రోజుల పాటు వర్షం ఇలాగే ఉంటుందని చెప్తున్న నేపథ్యంలో ప్రజలు బయపడవొద్దని.. జాగ్రత్తగా ఉండండని మేయర్ సూచించారు. తాము అన్ని విధాలుగా ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

దైవ దర్శనానికి వచ్చి విగతజీవులుగా మారిన కుటుంబం..!
దైవ దర్శనానికి వచ్చి విగతజీవులుగా మారిన కుటుంబం..!
హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
"సచిన్ కో బోలో": యోగరాజ్ వ్యాఖ్యలతో క్రికెట్ లో కొత్త చర్చలు
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా
రికార్డ్ స్థాయిలో అమృత స్నానం ఆచరించిన భక్తులు
రికార్డ్ స్థాయిలో అమృత స్నానం ఆచరించిన భక్తులు