హోంగార్డు‌ సమయస్ఫూర్తి.. తప్పిన ప్రమాదం

హోంగార్డు‌ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. హోంగార్డు‌సమయానికి చక్కగా స్పందించాడు కానీ లేకపోతే పెద్ద ప్రమాదమే జరిగేది.

హోంగార్డు‌ సమయస్ఫూర్తి.. తప్పిన ప్రమాదం
Follow us
Balaraju Goud

|

Updated on: Aug 19, 2020 | 2:40 PM

హోంగార్డు‌ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది.హోమ్‌గార్డు సమయానికి చక్కగా స్పందించాడు కానీ లేకపోతే పెద్ద ప్రమాదమే జరిగేది. అసలేం జరిగిందంటే… ఫలక్‌నూమా రైల్వే ట్రాక్‌ కింద హఠాత్తుగా భూమి కుంగింది.. మామూలుగా కాదు… ఎనిమిది మీటర్ల వెడల్పుతో పెద్ద గొయ్యే ఏర్పడింది.. ఆ సమయంలో ప్రయాణికుల రైళ్ల రాకపోకలు లేవు కాబట్టి పెను ప్రమాదం తప్పింది.. అక్కడ గస్తీ నిర్వహిస్తున్న రైల్వే హోమ్‌గార్డు ఆ గొయ్యిని చూశాడు.. వెంటనే రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చాడు.. రైల్వే అధికారులు కూడా వెంటనే అలెర్టయ్యారు.. ఆ ట్రాక్‌కు వెళ్లాల్సిన గూడ్స్‌ను నిలిపివేశారు.. ఇప్పుడా గొయ్యిని పూడ్చే పనిలో పడ్డారు అధికారులు.

మెట్రో రైలులో జుట్లు పట్టుకున్న యువతులు.. దేనికోసమో తెలుసా ??
మెట్రో రైలులో జుట్లు పట్టుకున్న యువతులు.. దేనికోసమో తెలుసా ??
అసెంబ్లీ ఎన్నికల వేళ కేజ్రీవాల్‌‌కు బిగ్ షాక్.. లిక్కర్ కేసులో..
అసెంబ్లీ ఎన్నికల వేళ కేజ్రీవాల్‌‌కు బిగ్ షాక్.. లిక్కర్ కేసులో..
పండగ పూట విషాదం.. గాలిపటం ఎగురవేస్తూ భవనంపై నుంచిపడి వ్యక్తి మృతి
పండగ పూట విషాదం.. గాలిపటం ఎగురవేస్తూ భవనంపై నుంచిపడి వ్యక్తి మృతి
బీర్ల ప్రియులకు షాక్‌.. కింగ్‌ఫిషర్‌ షాకింగ్‌ డెసిషన్‌
బీర్ల ప్రియులకు షాక్‌.. కింగ్‌ఫిషర్‌ షాకింగ్‌ డెసిషన్‌
ప్రపంచ 25 బ్యాంకుల జాబితాలో భారతీయ బ్యాంకులు!
ప్రపంచ 25 బ్యాంకుల జాబితాలో భారతీయ బ్యాంకులు!
ఇది తిన్నారంటే ఇట్టే బరువు తగ్గుతుంది.. కీరాతో కిరాక్ లాభాలు..  
ఇది తిన్నారంటే ఇట్టే బరువు తగ్గుతుంది.. కీరాతో కిరాక్ లాభాలు..  
యూజీసీ నెట్ 2024 పరీక్ష తేదీలు మారాయ్‌.. కొత్త షెడ్యూల్‌ ఇదే
యూజీసీ నెట్ 2024 పరీక్ష తేదీలు మారాయ్‌.. కొత్త షెడ్యూల్‌ ఇదే
ఈ బడ్జెట్‌లో ఇవి చౌకగా మారుతాయా..? మంత్రి నిర్మలమ్మ ప్లాన్‌ ఏంటి?
ఈ బడ్జెట్‌లో ఇవి చౌకగా మారుతాయా..? మంత్రి నిర్మలమ్మ ప్లాన్‌ ఏంటి?
గంగిరెద్దు కొమ్ములకు UPI స్కానర్.. చిల్లర లేదని తప్పించుకోలేరు..
గంగిరెద్దు కొమ్ములకు UPI స్కానర్.. చిల్లర లేదని తప్పించుకోలేరు..
విమానంలో గర్ల్‌ఫ్రెండ్‌తో గొడవ.. కోపంలో ఎమర్జెన్సీ డోర్ తెరిచి..
విమానంలో గర్ల్‌ఫ్రెండ్‌తో గొడవ.. కోపంలో ఎమర్జెన్సీ డోర్ తెరిచి..