Bigboss 4: ఈ సీజన్ విన్నర్ అతడే.. కానీ నాకు మాత్రం ఆ ఇద్దరిలో ఒకరు గెలవాలని ఉందంటోన్న హిమజ..

బిగ్‌బాస్4 సీజన్ విజేత ఎవరంటూ అటు కంటిస్టెంట్లతో పాటు ఇటు ప్రేక్షకుల్లోనూ ఆసక్తినెలకొంది. ఇప్పటికే విజేత వీరే అంటూ కొన్ని పేర్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి..

Bigboss 4: ఈ సీజన్ విన్నర్ అతడే.. కానీ నాకు మాత్రం ఆ ఇద్దరిలో ఒకరు గెలవాలని ఉందంటోన్న హిమజ..
Follow us
Narender Vaitla

| Edited By: Balaraju Goud

Updated on: Dec 20, 2020 | 6:15 PM

Himaja about bigboss 4 winner: తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటోన్న బిగ్‌బాస్ 4వ సీజన్ చివరి దశకు చేరుకుంది. మరి కాసేపట్లో బిగ్‌బాస్4 గ్రాండ్ ఫినాలే ప్రారంభం కానుంది. ఇక ఈ సీజన్ విజేత ఎవరంటూ అటు కంటిస్టెంట్లతో పాటు ఇటు ప్రేక్షకుల్లోనూ ఆసక్తినెలకొంది. ఇప్పటికే విజేత వీరే అంటూ కొన్ని పేర్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. ఇక ఇంతకు ముందు సీజన్‌లలో పాల్గొన్న కంటిస్టెంట్‌లు కూడా ఈ సీజన్ విజేత వీరే అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా బిగ్‌బాస్3 ఫేమ్ హిమజ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ నగల దుకాణ ప్రారంభంలో పాల్గొన్న హిమజ.. ఈ సీజన్ 4లో ఎవరు విన్నర్ అవుతున్నారని అడిగితే.. అభిజిత్ గెలుస్తాడని పూర్తి నమ్మకంతో తెలిపింది. అతను గెలవడానికే ఎక్కువ అవకాశాలున్నాయిని తెలిపింది. అయితే.. ఒక మహిళగా మాత్రం తాను అరియానా లేదా హారిక గెలవాలని కోరుకుంటున్నాని చెప్పుకొచ్చిందీ బ్యూటీ. ఇక గడిచిన మూడు సీజన్లలో ఒక్క లేడీ కంటిస్టెంట్ కూడా విజేతగా నిలవలేదనే విషయం తెలిసిందే.

హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
"సచిన్ కో బోలో": యోగరాజ్ వ్యాఖ్యలతో క్రికెట్ లో కొత్త చర్చలు
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా
రికార్డ్ స్థాయిలో అమృత స్నానం ఆచరించిన భక్తులు
రికార్డ్ స్థాయిలో అమృత స్నానం ఆచరించిన భక్తులు
"కౌన్ హైన్?".. కపిల్ అంత మాట అంటాడని ఎవరు ఊహించలేదు..!