AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ వెదర్ అలెర్ట్.. 72 గంటల పాటు వర్షాలు..

ఏపీ ప్రజలకు కూల్ న్యూస్. చత్తీస్ గఢ్ నుండి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, కోస్తా ఆంధ్ర మీదుగా కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి నేపథ్యంలో రాగాల మూడు రోజులు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.

ఏపీ వెదర్ అలెర్ట్.. 72 గంటల పాటు వర్షాలు..
Ravi Kiran
|

Updated on: Jul 24, 2020 | 3:37 PM

Share

Rain Alert In Andhra Pradesh: ఏపీ ప్రజలకు కూల్ న్యూస్. చత్తీస్ గఢ్ నుండి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, కోస్తా ఆంధ్ర మీదుగా కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి నేపథ్యంలో రాగాల మూడు రోజులు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతుండటంతో ఇప్పటికే రెండు రోజుల నుంచి రాష్ట్రంలో మోస్తరు వర్షాలు దంచికొడుతున్నాయి. ఇక రాబోయే మూడో రోజుల్లో ఏయే ప్రాంతాల్లో వర్షాలు పడతాయన్న వివరాలను వాతావరణ కేంద్రం తెలిపింది. అవి ఇలా ఉన్నాయి.

ఉత్తర కోస్తాంధ్రా, యానాం: ఈరోజు ఉరుములు, మెరుపులుతో పాటు ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తాంధ్రా: ఈరోజు ఉరుములు, మెరుపులుతో పాటు దక్షిణకోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు దక్షిణకోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి దక్షిణకోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

రాయలసీమ : ఈరోజు ఉరుములు, మెరుపులుతో పాటు రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉండగా..  అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రేపు ఉరుములు, మెరుపులుతో పాటు రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

Also Read:

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి నెల రోజుల హోం క్వారంటైన్..

ఏపీలో కరోనా విజృంభణ.. ఆ జిల్లాలో 31 వరకు లాక్‌డౌన్‌..!

Follow Us
గిల్‌కు ఇచ్చిపడేసిన పంత్.. డబ్ల్యూటీసీలో తోపుగాడిగా భారీ రికార్డ్
గిల్‌కు ఇచ్చిపడేసిన పంత్.. డబ్ల్యూటీసీలో తోపుగాడిగా భారీ రికార్డ్
మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి..
మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి..
దవడలో నొప్పి.. గొంతులో మంట! ఇవి కనిపిస్తే గుండెకు రిస్క్
దవడలో నొప్పి.. గొంతులో మంట! ఇవి కనిపిస్తే గుండెకు రిస్క్
అల్యూమినియం ఫాయిల్‌లో ఉడికించిన ఆహారం మీరూ తింటున్నారా?
అల్యూమినియం ఫాయిల్‌లో ఉడికించిన ఆహారం మీరూ తింటున్నారా?
108 రకాల పిండి వంటలతో కురుపాం పైడిమారమ్మ అమ్మవారికి సారె సమర్పణ
108 రకాల పిండి వంటలతో కురుపాం పైడిమారమ్మ అమ్మవారికి సారె సమర్పణ
ముప్పుతిప్పలు పెట్టే పైథాగరస్ థియరీ ఇంత ఈజీనా.. దీని వెనుక కథ ఇదే
ముప్పుతిప్పలు పెట్టే పైథాగరస్ థియరీ ఇంత ఈజీనా.. దీని వెనుక కథ ఇదే
Video: జురెల్ బైసెప్‌ వెనుక అసలు కథ వేరే ఉందిగా..!
Video: జురెల్ బైసెప్‌ వెనుక అసలు కథ వేరే ఉందిగా..!
టిఫిన్‌కు ముందు ఈ మ్యాజిక్ డ్రింక్ తాగండి.. ఇక అమేజింగే
టిఫిన్‌కు ముందు ఈ మ్యాజిక్ డ్రింక్ తాగండి.. ఇక అమేజింగే
ఈసారి మాత్రం పక్కా! బిగ్‌బాస్‌ 10లోకి టాలీవుడ్ హాట్ యాంకర్
ఈసారి మాత్రం పక్కా! బిగ్‌బాస్‌ 10లోకి టాలీవుడ్ హాట్ యాంకర్
చెరువుల్లోకి చికెన్‌ వ్యర్థాలు.. మీరు తినే చేపలు సురక్షితమైనవేనా?
చెరువుల్లోకి చికెన్‌ వ్యర్థాలు.. మీరు తినే చేపలు సురక్షితమైనవేనా?