‘ నా ఇద్దరు బేబీలను హగ్ చేసుకోలేకపోతున్నా’, ! మలైకా అరోరా

కరోనా వైరస్ పాజిటివ్ కి గురైన బాలీవుడ్ నటి  మలైకా అరోరా..హోం క్వారంటైన్ లో గడుపుతోంది. ఈ సందర్బంగా తన కుమారుడు అర్హాన్  ని, తమ పెంపుడు కుక్క 'క్యాస్పర్' ని హగ్ చేసుకోలేకపోతున్నానంటూ ఆవేదనతో ఆమె పోస్టును పెట్టింది.

' నా ఇద్దరు బేబీలను హగ్ చేసుకోలేకపోతున్నా', ! మలైకా అరోరా
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 14, 2020 | 5:48 PM

కరోనా వైరస్ పాజిటివ్ కి గురైన బాలీవుడ్ నటి  మలైకా అరోరా..హోం క్వారంటైన్ లో గడుపుతోంది. ఈ సందర్బంగా తన కుమారుడు అర్హాన్  ని, తమ పెంపుడు కుక్క ‘క్యాస్పర్’ ని హగ్ చేసుకోలేకపోతున్నానంటూ ఆవేదనతో ఆమె పోస్టును పెట్టింది. తమ ఇంటి బాల్కనీకి మరో వైపు ఉన్న భాగం నుంచి తనను చూస్తున్న అర్హాన్ , క్యాస్పర్ ఫోటోను షేర్ చేసింది ఆమె. ఈ ‘స్వీట్ ఫేసెస్’ తనకు కొండంత ధైర్యాన్ని ఇస్తున్నాయని, కానీ..మరికొన్ని రోజులపాటు వారిని ఆర్ద్రంగా హత్తుకోలేకపోతున్నానని మలైకా పేర్కొంది. . ఏమైనా ఈ అందమైన ముఖాలే నాకు శక్తినిస్తాయని ఆమె వెల్లడించింది. తన ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు అభిమానులకు తెలియజేస్తుంటానని ఆమె ప్రకటించింది.

View this post on Instagram

“Love knows no boundaries”. With our social distancing and self quarantine in place, we still find a way to check on eachother, see eachother and talk. While my heart breaks to not be able to hug my two babies for another few days, just looking at their sweet faces gives me so much courage and energy to power through…. #thistooshallpass?

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

View this post on Instagram

??

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

View this post on Instagram

??

A post shared by Arjun Kapoor (@arjunkapoor) on