బ్లడ్ సర్వీస్ యాప్ విడుదల చేసిన కేంద్ర మంత్రి హర్షవర్ధన్

ఓవైపు కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ బ్లడ్ సర్వీస్ యాప్‌ను విడుదల చేశారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సౌజన్యంతో ఈ సేవలు

  • Tv9 Telugu
  • Publish Date - 2:14 pm, Thu, 25 June 20
బ్లడ్ సర్వీస్ యాప్ విడుదల చేసిన కేంద్ర మంత్రి హర్షవర్ధన్

ఓవైపు కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ బ్లడ్ సర్వీస్ యాప్‌ను విడుదల చేశారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సౌజన్యంతో ఈ సేవలు అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. యాప్‌లో రిజిస్టర్ చేసుకున్న వారికి రక్తం ఎక్కడ అందుబాటులో ఉందో తెలుస్తుందని మంత్రి చెప్పారు. రక్తం కావాలనుకునేవారికి బ్లడ్ బ్యాంకుల ద్వారా కనీసం నాలుగు యూనిట్లు అందేలా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చర్యలు తీసుకుంటుందని చెప్పారు. దాతల నుంచి రక్తం సేకరించాలని మంత్రి తెలిపారు.

[svt-event date=”25/06/2020,2:04PM” class=”svt-cd-green” ]

[/svt-event]