AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆన్ లైన్లో పాక్ ‘అమ్మాయి వల’.. రహస్యాలు చేరవేస్తున్నహెచ్‌ఏఎల్‌ ఉద్యోగి

పాకిస్తాన్‌ నిఘా సంస్థ ఇంటర్‌ సర్వీస్‌ ఇంటలిజెన్స్‌(ఐఎస్‌ఐ)కు రహస్య సమాచారం చేరవేస్తున్న హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌) ఉద్యోగి అరెస్ట్ అయ్యాడు. భారత యుద్ధ విమానాల రహస్యాలను సదరు ఉద్యోగి ఐఎస్ఐకు చేరవేస్తున్నాడని మహారాష్ట్ర పోలీసులు తెలిపారు. దీపక్‌ శిర్‌సాత్‌(41)నాసిక్‌లోని హెచ్‌ఏఎల్‌లో అసిస్టెంట్‌ సూపర్‌వైజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే, సామాజిక మాధ్యమాల ద్వారా పాకిస్తానీ మహిళగా పరిచయం చేసుకున్న వ్యక్తుల ట్రాప్‌లో పడిపోయాడు. ఈ నేపథ్యంలో ఐఎస్‌ఐతో నిత్యం సంబంధాలు నెరపుతున్నట్టు విశ్వసనీయ సమాచారం అందడంతో, మహారాష్ట్ర యాంటీ […]

ఆన్ లైన్లో పాక్ 'అమ్మాయి వల'.. రహస్యాలు చేరవేస్తున్నహెచ్‌ఏఎల్‌ ఉద్యోగి
Venkata Narayana
|

Updated on: Oct 10, 2020 | 5:07 PM

Share

పాకిస్తాన్‌ నిఘా సంస్థ ఇంటర్‌ సర్వీస్‌ ఇంటలిజెన్స్‌(ఐఎస్‌ఐ)కు రహస్య సమాచారం చేరవేస్తున్న హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌) ఉద్యోగి అరెస్ట్ అయ్యాడు. భారత యుద్ధ విమానాల రహస్యాలను సదరు ఉద్యోగి ఐఎస్ఐకు చేరవేస్తున్నాడని మహారాష్ట్ర పోలీసులు తెలిపారు. దీపక్‌ శిర్‌సాత్‌(41)నాసిక్‌లోని హెచ్‌ఏఎల్‌లో అసిస్టెంట్‌ సూపర్‌వైజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే, సామాజిక మాధ్యమాల ద్వారా పాకిస్తానీ మహిళగా పరిచయం చేసుకున్న వ్యక్తుల ట్రాప్‌లో పడిపోయాడు. ఈ నేపథ్యంలో ఐఎస్‌ఐతో నిత్యం సంబంధాలు నెరపుతున్నట్టు విశ్వసనీయ సమాచారం అందడంతో, మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌ నాసిక్‌ యూనిట్‌ అతడిని అదుపులోకి తీసుకొని విచారించింది. యుద్ధ విమానాల రహస్య సమాచారాలను పాకిస్తాన్‌కు దీపక్‌ పంపుతున్నట్టు పోలీసులు వెల్లడించారు. అతడి దగ్గర 3 మొబైల్‌ ఫోన్లు, ఐదు సిమ్‌ కార్డులు, రెండు మెమొరీ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. కోర్టు అతడిని పదిరోజుల ఏటీఎస్‌ కస్టడీకి అనుమతించింది.

Follow Us
శ్రీలంకపై ఘన విజయం.. సెమీఫైనల్‌‌‌కు కివీస్.. పాకిస్థాన్ ఔట్..?
శ్రీలంకపై ఘన విజయం.. సెమీఫైనల్‌‌‌కు కివీస్.. పాకిస్థాన్ ఔట్..?
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఛాయిస్.. బీట్‌రూట్-పనీర్ దోశ
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఛాయిస్.. బీట్‌రూట్-పనీర్ దోశ
విజయ్, రష్మికల పెళ్లి ముచ్చట్లు.. గెస్ట్ లిస్ట్, ఫుడ్ మెనూ ఇదే..!
విజయ్, రష్మికల పెళ్లి ముచ్చట్లు.. గెస్ట్ లిస్ట్, ఫుడ్ మెనూ ఇదే..!
వంకాయలు వారికి చాలా డేంజర్..వాళ్లు తిన్నారంటే ఇక అంతే సంగతి
వంకాయలు వారికి చాలా డేంజర్..వాళ్లు తిన్నారంటే ఇక అంతే సంగతి
నిద్రలేమితో సతమతమవుతున్నారా? బ్యూటీ స్లీప్‌కు నైట్ రొటీన్ ప్లాన్‌
నిద్రలేమితో సతమతమవుతున్నారా? బ్యూటీ స్లీప్‌కు నైట్ రొటీన్ ప్లాన్‌
నీటిపై నడిచే ఏకైక వింత జీవి.. ఇది నడుస్తుంటే గురుత్వాకర్షణ శక్తి
నీటిపై నడిచే ఏకైక వింత జీవి.. ఇది నడుస్తుంటే గురుత్వాకర్షణ శక్తి
చెడు కొలెస్ట్రాల్ తగ్గించే సింపుల్ అలవాట్లు ఇవే! మీ గుండెకు భద్రత
చెడు కొలెస్ట్రాల్ తగ్గించే సింపుల్ అలవాట్లు ఇవే! మీ గుండెకు భద్రత
మరికొన్ని గంటల్లో విజయ్- రష్మికల పెళ్లి.. తాళి కట్టే శుభవేళ ఇదే
మరికొన్ని గంటల్లో విజయ్- రష్మికల పెళ్లి.. తాళి కట్టే శుభవేళ ఇదే
అలియా భట్ బాడీ సీక్రెట్ ఇదేనా? గ్లోబల్ స్టార్ ఫిట్‌నెస్ ప్లాన్
అలియా భట్ బాడీ సీక్రెట్ ఇదేనా? గ్లోబల్ స్టార్ ఫిట్‌నెస్ ప్లాన్
ఇమ్యూనిటీని పెంచే ఉసిరి తొక్కు ఇలా చేస్తే.. మొత్తం లాగించేస్తారు
ఇమ్యూనిటీని పెంచే ఉసిరి తొక్కు ఇలా చేస్తే.. మొత్తం లాగించేస్తారు