AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fastag Deadline Extended: వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్… ఫాస్టాగ్ గడువు పొడిగింపు..

Fastag Deadline Extended: వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఫాస్టాగ్ గడువును పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

Fastag Deadline Extended: వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్... ఫాస్టాగ్ గడువు పొడిగింపు..
Ravi Kiran
|

Updated on: Dec 31, 2020 | 12:55 PM

Share

Fastag Deadline Extended: వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఫాస్టాగ్ గడువును పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో జనవరి 1వ తేదీ నుంచి అన్ని వాహనాలకూ ఫాస్టాగ్ తప్పనిసరి అని ప్రకటించిన ప్రభుత్వం.. తాజాగా ఆ గడువును 2021 ఫిబ్రవరి 15వ తేదీ వరకు పొడిగించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఫాస్టాగ్ ద్వారా 75-80 లావాదేవీలు జరుగుతున్నాయని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కాగా, టోల్ గేట్ల వద్ద క్యాష్‌లెస్ సేవలను పెంచాలనే ఉద్దేశంతో మోదీ సర్కార్ ఫాస్టాగ్ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చిన విషయం విదితమే.

Also Read:

తెలుగు రాష్ట్రాల ప్రజలకు పండుగ శుభవార్త.. ప్రత్యేక రైళ్లు పొడిగింపు.. పూర్తి వివరాలివే..!

వైఎస్సార్ రైతు భరోసా డబ్బు జమ కాలేదా.? అయితే ఈ నెంబర్‌కు కాల్ చేయండి.!

ట్యాక్స్ పేయర్స్‌కు గుడ్ న్యూస్.. మరోసారి ఐటీ రిటర్న్స్ గడువు పొడిగింపు

ఏపీ ప్రజలకు ఆర్టీసీ ఓ గుడ్ న్యూస్.. మరో బ్యాడ్ న్యూస్.. అదేంటంటే.!