AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ. 57 కోట్ల విలువచేసే బంగారాన్ని పట్టుకున్న పోలీసులు

ఎన్నికల వేళ ఆంధ్రా – తమిళనాడు సరిహద్దులో భారీగా బంగారం పట్టుబడింది. సరిహద్దులోని ఆరంబాక్కంలో 57 కోట్ల రూపాయల విలువ చేసే 175 బంగారు కడ్డీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారస్తునిదిగా తేల్చారు. కాగా.. బంగారాన్ని ముంబైకి తరలిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పట్టుబడ్డ బంగారం ఎవరిదన్న విషయంపై దర్యాప్తు జరుగుతోంది.

TV9 Telugu Digital Desk
|

Updated on: Apr 10, 2019 | 2:04 PM

Share

ఎన్నికల వేళ ఆంధ్రా – తమిళనాడు సరిహద్దులో భారీగా బంగారం పట్టుబడింది. సరిహద్దులోని ఆరంబాక్కంలో 57 కోట్ల రూపాయల విలువ చేసే 175 బంగారు కడ్డీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారస్తునిదిగా తేల్చారు. కాగా.. బంగారాన్ని ముంబైకి తరలిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పట్టుబడ్డ బంగారం ఎవరిదన్న విషయంపై దర్యాప్తు జరుగుతోంది.

Follow Us
కళ్ళు కనపడక కిందపడిపోయే వాళ్ళు ఇవి గుప్పెడు తింటే చాలు

తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. వెదర్ రిపోర్ట్

హైదరాబాద్‏తో షారుఖ్ ఖాన్‌కు ఉన్న అనుబంధం ఏంటో తెలుసా.. ?

అమావాస్య రోజే దీపావళి ఎందుకు? దీపాలు వెలిగించడం వెనుక అసలు రహస్యం

రోహ్‌తంగ్ పాస్ లో మ్యాగీ.. ! ఆఫ్ సీజన్‌లోనూ రోజుకి రూ.14 వేలు!

రామ్ చరణ్ సినిమా కోసం డోరతి హీరో.
రామ్ చరణ్ సినిమా కోసం డోరతి హీరో.
రాప్తాడు ఘటన నిందితుడిపై కాల్పులతో ప్రజలు సంబరాలు.. వీడియో

విరిగిన ఎముకలను మళ్ళీ అతికించి.. ఉక్కులా చేసే పొడి ఇదే

18 ఏళ్లు నిండాక సుకన్య సమృద్ది యోజన డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చా

సోమవారం శివుడికే ఎందుకు అంకితం? ఈ రోజు శివారాధన చేస్తే..