ఆషాఢమాసం.. కొండెక్కిన బంగారం ధర..!
ఆచారాల ప్రకారంగా ఆషాఢమాసంలో బంగారం ధరలు తగ్గుతాయని ఓ నానుడి. అందుకే చాలామంది ఆషాఢమాసంలో పసిడి కొనడానికి ఆసక్తి చూపుతారు. గత 5 లేదా 6 సంవత్సరాల నుంచి 22 క్యారెట్ల పది గ్రాములు రూ. 30, 32 వేల మధ్య ఉండగా, ఇటీవల బంగారంపై కేంద్ర బడ్జెట్‌లో కస్టమ్స్ సుంకాన్ని పెంచడంతో ధర చుక్కలను చూపడం ప్రారంభించింది. ఏరోజుకారోజు అమాంతం పైపైకి పాకుతోంది. తాజాగా 22 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర మార్కెట్లో సుమారు రూ.35 […]
ఆచారాల ప్రకారంగా ఆషాఢమాసంలో బంగారం ధరలు తగ్గుతాయని ఓ నానుడి. అందుకే చాలామంది ఆషాఢమాసంలో పసిడి కొనడానికి ఆసక్తి చూపుతారు. గత 5 లేదా 6 సంవత్సరాల నుంచి 22 క్యారెట్ల పది గ్రాములు రూ. 30, 32 వేల మధ్య ఉండగా, ఇటీవల బంగారంపై కేంద్ర బడ్జెట్‌లో కస్టమ్స్ సుంకాన్ని పెంచడంతో ధర చుక్కలను చూపడం ప్రారంభించింది. ఏరోజుకారోజు అమాంతం పైపైకి పాకుతోంది. తాజాగా 22 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర మార్కెట్లో సుమారు రూ.35 వేలకు పైగా పలుకుతోంది. 24 క్యారెట్ల బంగారం రూ.36 వేలకు చేరిందని మార్కెట్ వర్గాల సమాచారం. దీంతో.. ముఖ్యంగా మధ్య తరగతి వర్గాలు బంగారమంటేనే బేర్‌మంటున్నాయి. అలాగే.. మార్కెట్లో వెండి కిలో ధర రూ.40 వేలు పలుకుతోంది.