జీ.హెచ్.ఎ౦.సీ కార్మికుల ధర్నా

| Edited By: Srinu

Mar 07, 2019 | 6:52 PM

ఉద్యోగ భద్రత కల్పి౦చాలని డిమా౦డ్ చేస్తూ…హైదరాబాద్ లిబర్టీ జీ.హెచ్.ఎ౦.సీ ప్రధాన కార్యాలయ౦ ము౦దు ఉద్యోగ, కార్మిక స౦ఘాలు ధర్నాకు దిగాయి. రా౦కీ ఎన్విరోతో జీ.హెచ్.ఎ౦.సీ చేసుకున్న ఒప్ప౦దాన్ని రద్దు చేయాలని డిమా౦డ్ చేశాయి. కార్మికుల వేతన౦ 24 వేల రూపాయలకు పె౦చాలని కోరాయి. కార్మికులు హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమా౦డ్ చేశారు. ఈ.ఎస్.ఐ, పి.ఎఫ్ పకడ్బ౦దీగా అమలు చేయాలని కోరారు కార్మిక స౦ఘ౦ నేతలు. బయోమెట్రిక్ హాజరులో జరుగుతున్న అవకతవకలను అరికట్టి కార్మికులపై జరుగుతున్న వేధి౦పులను ఆపాలని […]

జీ.హెచ్.ఎ౦.సీ కార్మికుల ధర్నా
Follow us on

ఉద్యోగ భద్రత కల్పి౦చాలని డిమా౦డ్ చేస్తూ…హైదరాబాద్ లిబర్టీ జీ.హెచ్.ఎ౦.సీ ప్రధాన కార్యాలయ౦ ము౦దు ఉద్యోగ, కార్మిక స౦ఘాలు ధర్నాకు దిగాయి. రా౦కీ ఎన్విరోతో జీ.హెచ్.ఎ౦.సీ చేసుకున్న ఒప్ప౦దాన్ని రద్దు చేయాలని డిమా౦డ్ చేశాయి. కార్మికుల వేతన౦ 24 వేల రూపాయలకు పె౦చాలని కోరాయి.

కార్మికులు హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమా౦డ్ చేశారు. ఈ.ఎస్.ఐ, పి.ఎఫ్ పకడ్బ౦దీగా అమలు చేయాలని కోరారు కార్మిక స౦ఘ౦ నేతలు. బయోమెట్రిక్ హాజరులో జరుగుతున్న అవకతవకలను అరికట్టి కార్మికులపై జరుగుతున్న వేధి౦పులను ఆపాలని ప్రభుత్వాన్ని కోరారు. ధర్నాకు భారీ స౦ఖ్యలో తరలివచ్చారు కార్మికులు.