AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ట్విట్ట‌ర్‌లో మిలియన్ ఫాలోవర్స్ సొంతం చేసుకున్న కవిత

మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరో అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. ట్విట్టర్ లో వన్ మిలియన్ ఫాలోవర్ల మైలురాయిని చేరుకున్నారు.

ట్విట్ట‌ర్‌లో మిలియన్ ఫాలోవర్స్ సొంతం చేసుకున్న కవిత
Balaraju Goud
|

Updated on: Sep 20, 2020 | 4:10 PM

Share

మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరో అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. ట్విట్టర్ లో వన్ మిలియన్ ఫాలోవర్ల మైలురాయిని చేరుకున్నారు. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ సొంతం చేసుకున్నారు. దక్షిణ భారతదేశంలో వన్ మిలియన్ ఫాలోవర్లు ఉన్న తొలి మహిళా నేతగా కవిత స్థానం సంపాదించుకున్నారు.కాగా, ఒక ప్రాంతీయ పార్టీ నాయకురాలు ఇంత పెద్దఎత్తున ఫాలోవర్లను పొందడం విశేషం. ఒక్క తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా, దేశవ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్నారు. అంతేకాకుండా విదేశాల నుండి సైతం మాజీ ఎంపీ కవితకు ట్విట్టర్ లో ఫాలోవర్లు ఉన్నారు. 2010 సంవత్సరంలో తొలిసారిగా ట్విట్టర్ ఖాతాను ప్రారంభించిన ఆమె ఎప్ప‌టిక‌ప్పుడు స‌మాచారాన్ని నెటిజ‌న్ల‌తో పంచుకోవ‌డ‌మే కాకుండా వివిధ అంశాల‌పై త‌న అభిప్రాయాల‌ను వ్యక్తపరుస్తూ వస్తున్నారు. ట్విట్టర్ వేదికగా తన దృష్టికి వచ్చిన ప్రజా సమస్యలపై వెంటనే స్పందిస్తూ మాన‌వ‌తా హృద‌యంతో త‌క్ష‌ణ‌ స‌హాయం అందిస్తున్నారు కవిత. అటు సామాజిక సమస్యలపై ప్రజలను ఎప్పటికప్పడు జాగృత పరుస్తున్నారు.

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..