వేమన చెప్పిన పద్యానికి సజీవ సాక్ష్యం ఈ వీడియో.. కుక్కను చూసి పలాయన మంత్రం పఠించిన మొసలి

ఏమిటి మొసలిని కుక్క భయపెడుతుందా అని అనుకుంటున్నారా.. అవును కుక్క కూడా  అద్భుతాలు చేస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో చూసిన తర్వాత, మీ ఆలోచన ఖచ్చితంగా మారుతుంది. ఎందుకంటే మన వేమన చెప్పిన నీళ్లలో మొసలి తనకంటే పెద్దదైన ఏనుగుని కూడా పడుతుంది.. అదే నేల మీద కుక్క చేతిలో కూడా ఓడిపోతుంది అని చెప్పిన మాటకు సజీవ సాక్ష్యం ఈ వీడియో 

వేమన చెప్పిన పద్యానికి సజీవ సాక్ష్యం ఈ వీడియో.. కుక్కను చూసి పలాయన మంత్రం పఠించిన మొసలి
Viral Video
Follow us

|

Updated on: Apr 24, 2024 | 8:25 PM

ప్రపంచంలో భయంకరమైన జీవుల్లో ఒకటి  మొసలి. ఇది నీటిలో లేదా నేల మీద జీవిస్తుంది. అయితే నీటిలో దీని బలం అధికంగా ఉంటుంది. అయితే మొసలిని రీల్‌లో లేదా రియల్‌గా చూసినా భయపడతారు. అయితే మొసలి మీ ఎదురుగా వస్తే.. వణుకు పుడుతుంది కూడా.. అయితే కుక్క ఉంటే మీరు చింతించాల్సిన అవసరం లేదు! ఏమిటి మొసలిని కుక్క భయపెడుతుందా అని అనుకుంటున్నారా.. అవును కుక్క కూడా  అద్భుతాలు చేస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో చూసిన తర్వాత, మీ ఆలోచన ఖచ్చితంగా మారుతుంది. ఎందుకంటే మన వేమన చెప్పిన నీళ్లలో మొసలి తనకంటే పెద్దదైన ఏనుగుని కూడా పడుతుంది.. అదే నేల మీద కుక్క చేతిలో కూడా ఓడిపోతుంది అని చెప్పిన మాటకు సజీవ సాక్ష్యం ఈ వీడియో

అమెరికాలోని ఫ్లోరిడాలో మొసళ్ల రోడ్లు, ఇంటి పరిసరాల్లో కనిపించడం సర్వసాధారణం. అయితే ఇంటర్నెట్‌లో యాక్టివ్‌గా ఉంటే, ప్రతిరోజూ ఫ్లోరిడా మొసళ్లకు సంబంధించిన ఆశ్చర్యకరమైన వీడియోలను చూడవచ్చు. ప్రస్తుతం అలాంటి ఓ వీడియో క్లిప్ వైరల్ అవుతోంది. ఇది చూసిన తర్వాత ప్రజలు తమ కళ్లను తామే నమ్మలేకపోతున్నారు. వాస్తవానికి, ఈ వైరల్ క్లిప్‌లో ఒక కుక్క మొసలిని ఓడించింది.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి

ఓ మహిళ తన ఇంటిలోపల నుంచి తోటను చూస్తున్నట్లు వీడియోలో మీరు చూడవచ్చు. ఈ సమయంలో ఆమె తన తోటలో ఒక మొసలిని చూసింది. అప్పుడు ఆమె మొదట్లో చాలా కంగారుపడింది. తన  యజమానురాలు కంగారుపడటం చూసిన ఆమె పెంపుడు గబాగబాగా ఆ వృద్ధురాలి దగ్గరకు వచ్చింది. ఇంట్లోకి చకచకా వస్తున్న మొసలిని చూసి నోటికి పని చెప్పి కుక్క మొరగడం ప్రారంభించింది. దీంతో  మొసలి పరారీ బాట పట్టింది.

ఈ వీడియో ఇన్‌స్టాలో natalia_rojas_art అనే ఖాతా ద్వారా భాగస్వామ్యం చేయబడింది. మూడు లక్షల మందికి పైగా లైక్ చేశారు. కోట్లాది మంది చూశారు. అంతేకాదు దీనిపై రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒక వినియోగదారు ‘నిజంగా ఒక కుక్క మీ ఇంటికి నిజమైన రక్షకుడు.’ మరొకరు, ‘కుక్క బయట ఉండి ఉంటే, అది ఖచ్చితంగా మొసలిని చంపి ఉండేది’ అని కామెంట్ చేశారు. చాలా మంది ఇతర వినియోగదారులు దీనిపై వ్యాఖ్యానించడం ద్వారా తమ అభిప్రాయాన్ని తెలిపారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
మండె ఎండల్లో అందాల అరకు టూర్‌.. తక్కువ బడ్జెట్‌లోనే..
మండె ఎండల్లో అందాల అరకు టూర్‌.. తక్కువ బడ్జెట్‌లోనే..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే..అలవెన్సులు చూస్తే ఆశ్చర్యపోతారు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే..అలవెన్సులు చూస్తే ఆశ్చర్యపోతారు
సెకండ్ ఇన్నింగ్ లో బిజీ బిజీగా గడిపేస్తున్న ప్రియమణి
సెకండ్ ఇన్నింగ్ లో బిజీ బిజీగా గడిపేస్తున్న ప్రియమణి
డిగ్రీ అర్హతతో కేంద్ర కొలువులకు యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
డిగ్రీ అర్హతతో కేంద్ర కొలువులకు యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
ఆహా.. హీరోయిన్స్‌ను బీట్ చేసేలా అందాలతో కావిస్తున్న హరితేజ
ఆహా.. హీరోయిన్స్‌ను బీట్ చేసేలా అందాలతో కావిస్తున్న హరితేజ
NEET UG 2024 పరీక్షలో క్వశ్చన్ పేపర్ లీకేజీపై NTA క్లారిటీ
NEET UG 2024 పరీక్షలో క్వశ్చన్ పేపర్ లీకేజీపై NTA క్లారిటీ
'సినిమాలో నటించాలి రాజకీయాల్లో కాదు'.. పవన్ కళ్యాణ్‎పై ముద్రగడ
'సినిమాలో నటించాలి రాజకీయాల్లో కాదు'.. పవన్ కళ్యాణ్‎పై ముద్రగడ
బీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
బీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
లోక్ సభ ఎన్నికల్లో హోం ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ షురూ..
లోక్ సభ ఎన్నికల్లో హోం ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ షురూ..
సమ్మర్‌లో ఏసీ బ్లాస్ట్‌ కాకుండా ఉండాలా?
సమ్మర్‌లో ఏసీ బ్లాస్ట్‌ కాకుండా ఉండాలా?
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..