Breaking News : యూపీలో ఘోర అగ్ని ప్రమాదం

|

Nov 04, 2020 | 12:35 AM

ఉత్తర ప్రదేశ్‌లో ఘర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఘాజియాబాద్‌లోని ఓ మురికివాడలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ అగ్నిప్రమాదంలో భారీగా మంటలు ఎగిసి పడుతున్నాయి. ఎగిసి మంటలను ఆర్పేందుకు 15 ఫైర్ ఫైటర్లు రంగంలోకి దిగాయి. సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. #WATCH: A fire has broken out at a slum area in Ghaziabad. 15 fire tenders at the spot. Firefighting operation underway. pic.twitter.com/rUZT552HuM — ANI […]

Breaking News : యూపీలో ఘోర అగ్ని ప్రమాదం
Follow us on

ఉత్తర ప్రదేశ్‌లో ఘర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఘాజియాబాద్‌లోని ఓ మురికివాడలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ అగ్నిప్రమాదంలో భారీగా మంటలు ఎగిసి పడుతున్నాయి. ఎగిసి మంటలను ఆర్పేందుకు 15 ఫైర్ ఫైటర్లు రంగంలోకి దిగాయి. సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.