బ్రేకింగ్ న్యూస్ : ఢిల్లీ ఆకాశవాణి భవన్‌లో అగ్నిప్రమాదం, 8 ఫైరింజన్లతో మంటలు ఆర్పే ప్రయత్నం

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆకాశవాణి భవన్‌లో అగ్నికీలలు చెలరేగాయి. 101 గదిలో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి...

  • Venkata Narayana
  • Publish Date - 10:06 am, Sun, 24 January 21
బ్రేకింగ్ న్యూస్ :  ఢిల్లీ ఆకాశవాణి భవన్‌లో అగ్నిప్రమాదం, 8 ఫైరింజన్లతో మంటలు ఆర్పే ప్రయత్నం

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆకాశవాణి భవన్‌లో అగ్నికీలలు చెలరేగాయి. 101 గదిలో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారమందుకొని అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. 8 ఫైరింజన్లతో మంటలను అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు.