టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం ఇంట్లో అగ్నిప్రమాదం

ప్రకాశం జిల్లా చీరాల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. చీరాల మండలం రామకృష్ణాపురంలోని ఆయన నివాసంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో అందరూ షాక్‌కి గురయ్యారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్టు భావిస్తున్నారు.  అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. మంటల్లో ఇంట్లోని కంప్యూటర్లు, ఫర్నిచర్, కొన్ని ఫైళ్లు దగ్ధమయ్యాయి. సుమారు 5 లక్షల వరకు ఆస్తినష్టం జరిగినట్టు తెలుస్తోంది. కాగా ఈ ప్రమాదంలో ఎవరికి […]

టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం ఇంట్లో అగ్నిప్రమాదం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 23, 2019 | 4:09 PM

ప్రకాశం జిల్లా చీరాల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. చీరాల మండలం రామకృష్ణాపురంలోని ఆయన నివాసంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో అందరూ షాక్‌కి గురయ్యారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్టు భావిస్తున్నారు.  అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. మంటల్లో ఇంట్లోని కంప్యూటర్లు, ఫర్నిచర్, కొన్ని ఫైళ్లు దగ్ధమయ్యాయి. సుమారు 5 లక్షల వరకు ఆస్తినష్టం జరిగినట్టు తెలుస్తోంది. కాగా ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు.

దంచి కొట్టిన కింగ్ కోహ్లీ.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే?
దంచి కొట్టిన కింగ్ కోహ్లీ.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే?
అర‌టిపండే కాదు..అర‌టికాయ తిన్నా అమృతమే..! లాభాలు తెలిస్తే..
అర‌టిపండే కాదు..అర‌టికాయ తిన్నా అమృతమే..! లాభాలు తెలిస్తే..
గేమ్ ఛేంజర్ పాట రెస్పాన్స్ ఎలా ఉంది..? శంకర్ మార్క్ కనిపించిందా.?
గేమ్ ఛేంజర్ పాట రెస్పాన్స్ ఎలా ఉంది..? శంకర్ మార్క్ కనిపించిందా.?
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..