బీహార్ మూడో దశ ఎన్నికలు, కొనసాగుతున్న పోలింగ్

బీహార్ లో మూడో (తుది) దశ ఎన్నికలు శనివారం జరుగుతున్నాయి. 19 జిల్లాల్లో 78 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో 2.34 కోట్లమంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.

బీహార్ మూడో దశ ఎన్నికలు, కొనసాగుతున్న పోలింగ్
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Nov 07, 2020 | 10:41 AM

బీహార్ లో మూడో (తుది) దశ ఎన్నికలు శనివారం జరుగుతున్నాయి. 19 జిల్లాల్లో 78 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో 2.34 కోట్లమంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. 1204 మంది అభ్యర్థుల భవితవ్యం ఈ తుది దశ ఎన్నికల్లో తేలనుంది. కాగా-బీహారీలు కొత్త రికార్డు నెలకొల్పాలని ప్రధాని మోదీ ఈ ఉదయం పిలుపునిచ్చారు. బీహార్ సర్వతోముఖాభివృద్దికి ప్రజలు తోడ్పడతారని ఆశిస్తున్నానని, రాష్ట్రంలో మరింత అభివృధ్ది జరగాలంటే జేడీ-యూ-బీజేపీ కూటమికి పట్టం కట్టాలని ఆయన కోరారు. అటు-ఓట్ల లెక్కింపు ఈ  నెల 10 న జరగనుంది.