AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోవిడ్-19 బారి నుంచి బయటపడ్డా, మలైకా అరోరా

కోవిడ్-19 బారి నుంచి తాను బయటపడ్డానని, ఇప్పుడెంతో రిలాక్స్ గా ఉన్నానని బాలీవుడ్ నటి మలైకా అరోరా తెలిపింది. మాస్క్ ధరించి తన గది నుంచి బయటకి వచ్చిన ఆమె.. ఇన్నాళ్లుగా నిర్బంధంలో ఉన్నట్టు అనుభూతి చెందానని..

కోవిడ్-19 బారి నుంచి బయటపడ్డా, మలైకా అరోరా
Umakanth Rao
| Edited By: |

Updated on: Sep 20, 2020 | 1:37 PM

Share

కోవిడ్-19 బారి నుంచి తాను బయటపడ్డానని, ఇప్పుడెంతో రిలాక్స్ గా ఉన్నానని బాలీవుడ్ నటి మలైకా అరోరా తెలిపింది. మాస్క్ ధరించి తన గది నుంచి బయటకి వచ్చిన ఆమె.. ఇన్నాళ్లుగా నిర్బంధంలో ఉన్నట్టు అనుభూతి చెందానని, ఇప్పుడు బయటికి వచ్చి సంతోషంగా ఫీలవుతున్నానని తన ఇన్స్ టా గ్రామ్ లో పేర్కొంది.  ఈనెల 7 న కరోనా వైరస్ పాజిటివ్ కి గురైన మలైకా.. ఇన్ని రోజులూ సెల్హ్ ఐసోలేషన్ లో ఉంటూ వచ్చింది. కొద్ది నొప్పి, స్వల్ప ‘అన్-ఈజీ’ కి గురైనప్పటికీ  డాక్టర్లు ఇచ్చిన మెడికల్ గైడెన్స్ తో వాటిని అధిగమించానని ఆమె తెలిపింది. వారికి  కృతజ్ఞతలు తెలుపుతున్నానని. అలాగే తన హెల్త్ గురించి ఆందోళన చెంది, మెసేజులు పంపిన తన అభిమానులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని మలైకా అరోరా వివరించింది. ఆ మధ్య తాను ఐసోలేషన్ లో ఉండగా తన కుమారుడిని, తన పెంపుడు కుక్కను దూరం నుంచే చూసి ఆమె భావోద్వేగానికి గురైన సంగతి తెలిసిందే. ఆ ఇద్దరి స్వీట్ మెమొరీస్ తనకు శక్తి నిస్తున్నాయని, వారిని హగ్ చేసుకోలేకపోతునానని ఆ సందర్భంలో ఆమె పేర్కొంది.

Follow Us
అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక ఒప్పందం దిశగా.. హోర్ముజ్ జలసంధి..
అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక ఒప్పందం దిశగా.. హోర్ముజ్ జలసంధి..
మంత్రం జపించేటప్పుడు అక్షర దోషం వస్తే పాపమా? శాస్త్రం ఏమి చెబు..
మంత్రం జపించేటప్పుడు అక్షర దోషం వస్తే పాపమా? శాస్త్రం ఏమి చెబు..
ఈ నక్షత్రంలో జన్మించిన వారిని ఓడించడం కష్టం.. మీ నక్షత్రం కూడా..
ఈ నక్షత్రంలో జన్మించిన వారిని ఓడించడం కష్టం.. మీ నక్షత్రం కూడా..
ఇంట్లో గజ్జెల చప్పుడు వినిపిస్తుందా? అమ్మవారి అనుగ్రహానికి ఇది సం
ఇంట్లో గజ్జెల చప్పుడు వినిపిస్తుందా? అమ్మవారి అనుగ్రహానికి ఇది సం
ఆదివారం సూర్యారాధన ఎందుకు చేయాలి? 99% మందికి తెలియని ఆధ్యాత్మిక..
ఆదివారం సూర్యారాధన ఎందుకు చేయాలి? 99% మందికి తెలియని ఆధ్యాత్మిక..
శ్మశానం దగ్గర అనుమానాస్పదంగా ముగ్గురు.. పోలీసలు వచ్చి చూడగా
శ్మశానం దగ్గర అనుమానాస్పదంగా ముగ్గురు.. పోలీసలు వచ్చి చూడగా
తొలి వన్డేలో అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం
తొలి వన్డేలో అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం
అన్ని దరిద్రాలను తరిమికొట్టే అమావాస్య..ఇలా చేస్తే మీకు తిరుగులేదు
అన్ని దరిద్రాలను తరిమికొట్టే అమావాస్య..ఇలా చేస్తే మీకు తిరుగులేదు
ఇటు హీరోయిన్‌గా అటు లాయర్‌గా..
ఇటు హీరోయిన్‌గా అటు లాయర్‌గా..
ఇంటి పైకప్పుపై ఈ పక్షులు కనిపిస్తున్నాయా? శకున శాస్త్రం ప్రకారం..
ఇంటి పైకప్పుపై ఈ పక్షులు కనిపిస్తున్నాయా? శకున శాస్త్రం ప్రకారం..